Day: October 13, 2018

Aaron Cooper October 13, 2018

హైదరాబాద్: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నివాసంలో ఏడాది క్రితం జరిగిన చోరీ కేసును బంజారాహిల్స్ పోలీసులు చేధించారు. ఆయన ఇంట్లో పనిచేసిన డ్రైవరే దొంగగా తేల్చారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు సుమారు రూ. 20లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్‌జోన్ డీసీపీ

Aaron Cooper October 13, 2018

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది.

Aaron Cooper October 13, 2018

శాన్‌ఫ్రాన్సిస్కో: గత నెలలో 29 మిలియన్ల మంది యూజర్ల డేటా దొంగలించబడం లేదా పరిశీలించడం జరిగిందని ఫేస్‌బుక్ ప్రకటించింది. ఆ సైబర్ దాడిలో సుమారు 50మిలియన్ల యూజర్ల ఖాతాలపై ప్రభావం చూపిందని తెలిపింది. ఆటోమెటిక్‌గా ఫేస్‌బుక్ లాగ్ బ్యాక్ అయ్యిందని వెల్లడించింది. ఈ సైబర్ దాడి వల్ల కొంత మంది యూజర్లపై ప్రభావం చూపిందని

Aaron Cooper October 13, 2018

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని స్టేట్‌ బ్యాంక్‌ మారిషస్‌(ఎస్‌బీఎం) బ్యాంక్‌లో సైబర్‌ దాడి జరిగింది. అయితే విషయం ఆల్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకులోని పలు ఖాతాల నుంచి దాదాపు రూ.143కోట్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ముంబైలోని నారిమన్‌ పాయింట్‌ బ్రాంచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై బ్యాంకు అధికారులు అక్టోబర్ 5న పోలీసులకు ఫిర్యాదు

Aaron Cooper October 13, 2018

హైదరాబాద్‌: ఓటరు జాబితా సవరణ.. చట్టబద్ధమైన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఓటరు జాబితా సవరణ వివరాలతో పాటు దానికి సంబంధించిన విధి విధానాలను ఈసీ శుక్రవారం హైకోర్టుకు సమర్పించింది. సవరించిన జాబితా చట్టబద్ధంగా లేకపోతే తమకు ఫిర్యాదు చేయవచ్చనని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్ రెడ్డికి హైకోర్టు సూచించింది.