Day: October 12, 2018

Aaron Cooper October 12, 2018

అమరావతి:ఈ శతాబ్దపు రాజకీయ బాధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌…నిరంతరం 10.5శాతం వృద్ధి సాధిస్తున్నా పక్క రాష్ట్రాలతో సమం కాలేకపోతున్నాం. అందుకే కేంద్రం, ఆర్థిక సంఘం ఉదారంగా వ్యవహరించి ఎపికి సాయం చేయాలి అని 15 వ ఆర్థిక సంఘానికి సిఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఎన్‌కే సింగ్‌ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో

Aaron Cooper October 12, 2018

విశాఖపట్నం: టిట్లీ తుఫాను కోస్తా ప్రాంతానికి తీవ్ర నష్టం కలిగించిన నేపథ్యంలో గురువారం రాత్రి   ప్రధాని నరేంద్ర మోడీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు. టిట్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన టిట్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం

Aaron Cooper October 12, 2018

న్యూఢిల్లీ: ఇండియన్ జేమ్స్‌బాండ్‌గా పేరు తెచ్చుకున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు మరో శక్తివంతమైన కీలక పదవిని అప్పగించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్(ఎస్పీజీ) బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించింది. ఇప్పటి వరకూ ఈ బాధ్యతలను కేబినెట్ సెక్రటరీ పర్యవేక్షిస్తుండగా.. ధోవల్‌కు బదలాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Aaron Cooper October 12, 2018

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నేత, ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయమే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరిన ఆమె కొద్దిగంటల్లోనే ఆ పార్టీని వీడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్‌

Aaron Cooper October 12, 2018

ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్) అదరగొట్టింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో కూడా మంచి లాభాలను నమోదు చేసింది. ఇందికు డాలర్‌ విలువ పెరగటం కూడా కారణమైంది. రెండో క్వార్టర్‌ లాభాల్లో 23 శాతం ఎగిసింది.