Calendar
October 2018
M T W T F S S
« Sep    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Day: October 11, 2018

Aaron Cooper October 11, 2018

బాలి/సిడ్నీ: న్యూబ్రిటన్ ఐస్‌లాండ్ పపువా న్యూగినియాలో గురువారం భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పైన 7గా నమోదయింది. భారీ భూకంపంతో పాటు వాతావరణ శాఖ అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. భారీ సునామీ రావొచ్చునని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. పీఎన్‌జీ, సోలోమోన్ ఐస్‌ల్యాండ్ తదితర ప్రాంతాల్లో సునామీ అలలు దాదాపు

Aaron Cooper October 11, 2018

అనంతపురం:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా మరోసారి కేంద్ర ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధుల కింద రూ.450 కోట్లు విడుదల చేసిన కేంద్రం…ఎపిలో ఏడు జిల్లాలకు అదే పథకం కింద ఇచ్చిన రూ.350 కోట్ల నిధులను మాత్రం వెనక్కి తీసేసుకుంది…మనం మోడీతో విభేదించగానే

Aaron Cooper October 11, 2018

శ్రీకాకుళం/ఒడిశా: ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీరాలను వణికిస్తున్న టిట్లీ తుఫాను గురువారం వేకువజామున గం.4.40 నిమిషాలకు శ్రీకాకుళం జిల్లాలో తీరం దాటింది. జిల్లాలోని వజ్రకొత్తూరు మండలం గొల్లపాడు వద్ద తీరం దాటింది. గంటకు 14 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న పెను తుఫాను ముందుకు కదిలి ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు దిశ మార్చుకుంటోందని వాతావరణ శాఖ తెలిపింది.

Aaron Cooper October 11, 2018

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తరీఖ్‌ రెహ్మాన్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఆ దేశ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2004లో ఢాకాలో జరిగిన గ్రనేడ్‌ పేలుళ్ల కేసులో ఆయన దోషిగా తేలడంతో బుధవారం ఈ మేరుకు తీర్పు వెలువరించింది. 14ఏళ్ల క్రితం బంగ్లాదేశ్‌ అవామీ లీగ్ ర్యాలీ నిర్వహిస్తుండగా గ్రనేడ్‌ దాడి జరిగింది. ఈ

Aaron Cooper October 11, 2018

నైరోబీ: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నైరోబీ నుంచి కుసుము వెళ్తున్న బస్సు బోల్తా పడటంతో 50 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నారని, డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా డ్రైవర్‌