Calendar
October 2018
M T W T F S S
« Sep    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Day: October 10, 2018

Aaron Cooper October 10, 2018

ఉత్తరప్రదేశ్:ఉత్తర్‌ప్రదేశ్‌ రాయ్ బరేలిలో రైలు ప్రమాదం సంభవించింది. రాయ్‌బరేలి జిల్లా హర్‌చంద్‌పూర్‌ సమీపంలో న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు ఈరోజు ఉదయం పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం ఐదుగురు ప్రయాణికులు మృతిచెందగా…పలువురు గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలియగానే లఖ్‌నవూ, వారణాసి నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లాయి. రైలు ప్రమాదంలో

Aaron Cooper October 10, 2018

అమరావతి:వెనకబడిన జిల్లాలకు కేంద్రం సాయం నిలిపివేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఘాటుగా లేఖ రాయాలని నిర్ణయించారు. ఈ మేరకు లేఖ సిద్దం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆయన సిఎంవో అధికారులతో సమావేశం నిర్వహించారు. లేఖ తరువాత కూడా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోతే వారం రోజుల్లో

Aaron Cooper October 10, 2018

విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలకు సంబంధించి మావోయిస్టు సెంట్రల్ కమిటీ పేరుతో మంగళవారం విడుదలైన ఓ లేఖ కలకలం రేపుతోంది. మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ పేరుతో విడుదలైన ఆ లేఖలో టీడీపీకి చెందిన కిడారి, సోమ హత్యకు గల కారణాలను వెల్లడించారు.

Aaron Cooper October 10, 2018

హైదరాబాద్‌: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ఎయిరిండియా ఉద్యోగి వద్ద భారీగా బంగారం పట్టుబడింది. రూ.1.34 కోట్ల విలువైన 4.194 కిలోల స్మగల్డ్‌ చేస్తున్న బంగారం, 3.6 లక్షల దేశీయ కరెన్సీని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌(డీఆర్‌ఐ హెచ్‌జీయూ) అధికారులు సీజ్‌ చేశారు.  హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ బయట, వీటిని పట్టుకెళ్తున్న ఎయిరిండియా

Aaron Cooper October 10, 2018

హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీ నాయకత్వంలో స్వార్థం పెరిగిపోయిందని, మానవ సంబంధాలు పార్టీకి దూరమయ్యాయని పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పురుషోత్తమ్‌ అన్నారు. మంగళవారం తన భార్య, మహిళా మావోయిస్టు వినోదినితో కలిసి ఆయన హైదరాబాద్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా పురుషోత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓ వైపు మావోయిస్టు అగ్ర నాయకత్వం నిర్లక్ష్యం చేయడం.. మరోవైపు