Calendar
October 2018
M T W T F S S
« Sep    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Day: October 9, 2018

Aaron Cooper October 9, 2018

విజయనగరం:వైసిపి అధినేత జగన్ రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడటం జోక్ ఆఫ్ ది డికేడ్ గా మిగిలిపోనుందని మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ సిపి మునుగుతున్న పడవని…2019లో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని మంత్రి గంటా జోస్యం చెప్పారు. జగన్ ఎమ్మెల్యేగా పోటీచేసినప్పుడు అఫిడివిట్లో 14 పేజీల‌ కేసుల గురించి పెట్టారని,

Aaron Cooper October 9, 2018

హైదరాబాద్‌: ప్రజలు కోరుకుంటే గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తానని ప్రజాగాయకుడు గద్దర్ చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తే దేశంలో 25శాతం ప్రజాస్వామ్యం బతికి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పేదలకు డబుల్‌ బెడ్‌రూం, దళితులకు మూడెకరాల భూమి, విద్యార్థులకు కేజీ టు పీజీ విద్య, అందరికీ ఆరోగ్యం, నిరుద్యోగులకు లక్ష కొలువులు వచ్చాయా? లేదా అనే

Aaron Cooper October 9, 2018

పశ్చిమగోదావరి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రులు నారా లోకేష్‌, జవహర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఆడపడుచులు, మహిళలు, పోలీసులు, 85 ఏళ్ల వృద్ధులను కొడుతూ, కులం పేరుతో దూషించే నాయకులకు ప్రజలను పాలించే అర్హత లేదన్నారు.

Aaron Cooper October 9, 2018

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో బుధవారం జరిగిన మొదటి దఫా స్థానిక సంస్థల ఎన్నికలు కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే జరిగాయి. కాశ్మీర్లోని వివిధ పార్టీలు ఎన్నికలను బహిష్కరించిన దృష్ట్యా మొత్తమ్మీద చూస్తే పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. కేవలం 8.3 శాతమే నమోదైంది. అయితే టెర్రరిస్టుల ఇలాకాగా పేరున్న కార్గిల్ లో 78 శాతం,

Aaron Cooper October 9, 2018

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. గెలుపు కోసం పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. నవంబర్, డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టైమ్స్ నౌ తన సర్వే ఫలితాలను ప్రకటించింది. టైమ్స్ నౌ సర్వే ప్రకారం.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో