Calendar
October 2018
M T W T F S S
« Sep    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Day: October 8, 2018

Aaron Cooper October 8, 2018

అయితే టిడిపి నేతల ఈ నిరసన ప్రదర్శనలపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. టిడిపి నేతలు సంయమనం పాటించాలని…నిరసన పేరుతో ఎలాబడితే అలా వ్యవహరించవద్దని తమ పార్టీ నేతలకు సూచించారు. ముఖ్యంగా కెసిఆర్ చిత్రపటాన్ని చెప్పుతో కొడుతూ కర్నూలు టిడిపి నేత బంగి అనంతయ్య నిర్వహించిన నిరసన ప్రదర్శనను చంద్రబాబు తప్పుబట్టారు. బంగి అనంతయ్య

Aaron Cooper October 8, 2018

న్యూయార్క్: న్యూయార్క్‌లో ప్రమాదంలో దాదాపు ఇరవై మంది చనిపోయారు. ఈ మేరకు న్యూయార్క్ స్టేట్ పోలీసులు ఆదివారం వెల్లడించారు. స్కోహేరీలో శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని టౌన్ సూపర్ వైజర్ అలన్ టావెన్నర్ వెల్లడించారు. చదవండి: కాంగోలో ఘోర ప్రమాదం: ట్యాంకర్లు ఢీ, 50 మంది సజీవ దహనం,

Aaron Cooper October 8, 2018

చీపురుపల్లి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం తీవ్రంగా మండిపడ్డారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని బహిరంగ సభలో మాట్లాడారు. ఐటీ సోదాలను రాష్ట్రంపై దాడిగా చెబుతున్న చంద్రబాబుకు తనపై సీబీఐ దాడులు జరిగినప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. చదవండి: జనసేనలో నాకూ అధికారంలేదు, బాధ్యతలు అప్పగిస్తే అలాగా, మీదే తప్పు: పవన్ ఆవేదన

Aaron Cooper October 8, 2018

పశ్చిమ గోదావరి:మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల చేరికతో జనసేన జోష్ మరింత పెరిగింది. మాజీ ఎమ్మెల్యేలు రాపాక ప్రసాద్, పాముల రాజేశ్వరీకి ఆదివారం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పార్టీలో చేరేవారికి ప్రజల్ని కలుపునే శక్తి ఉందా?…లేదా అనేది మాత్రమే

Aaron Cooper October 8, 2018

అమరావతి:అరకు ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేల హత్యల తరువాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పోలీసులు తొలిసారిగా మావోయిస్టులపై పైచేయి సాధించారు. ఒడిశా కోరాపుట్‌లోని అటవీప్రాంతంలో పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టు దళాలు పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. పట్టుబడిన దళాల్లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలో పాల్గొన్న మావోయిస్టులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలిసింది.