Calendar
October 2018
M T W T F S S
« Sep    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Day: October 7, 2018

Aaron Cooper October 7, 2018

విజయవాడ: కొందరు మనల్ని ఉద్దేశించి, మీరు ప్రశ్నించండని, మేం అధికారంలోకి వస్తామనే స్థాయిలో ఉన్నారని, కానీ అలా కాదని, మనం అధికారంలోకి వెళ్లాలని, అధికారంలోకి వస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం విజయవాడలో తూర్పు గోదావరి జిల్లా నాయకులు, కార్యకర్తలతో జనసేనాని సమావేశమయ్యారు. చదవండి: ఐటీ దాడి ఎఫెక్ట్: ఐటీ ఆఫీసర్లకు నో సెక్యూరిటీ,

Aaron Cooper October 7, 2018

కిన్షాసా: శనివారం నాడు కాంగోలో ఘోరం జరిగింది. ఓ ఇంధనంతో వెళ్తున్న ట్రక్కు మరో ట్రక్కును ఢీకొట్టింది. ఇంధనం అంతా రోడ్డుపై పారింది. దీంతో దగ్గరలోని గ్రామస్తులు ఆ ఇంధనం తీసుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కానీ అంతలోనే మంటలు సంభవించాయి. దీంతో ట్రక్కులోని వారు, గ్రామస్తులు దాదాపు 50 మంది చనిపోయారు. మరో వంద

Aaron Cooper October 7, 2018

హైదరాబాద్: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దీనిపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పందించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం పార్టీ నేతలతో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు సమయం లేనందున ప్రచారం ధాటిగా ఉండాలని సూచించారు. ఎన్నికలకు సరిగ్గా రెండు నెలలు ఉండటంతో అందుకు అనుగుణంగా

Aaron Cooper October 7, 2018

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల నియమావళిపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టత నిచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు. తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిందని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అన్ని పోస్టర్లు, కటౌట్లను 72గంటల్లోనే తొలగించాలని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. కేంద్రం ఎన్నికల సంఘం తెలంగాణతో పాటు నాలుగు

Aaron Cooper October 7, 2018

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. శనివారం చంద్రబాబును అమరావతిలో కలుసుకున్న అనంతరం జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.