Calendar
October 2018
M T W T F S S
« Sep    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Day: October 6, 2018

Aaron Cooper October 6, 2018

హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ 2009లో తెలంగాణ కోసం చేసిన దీక్ష దొంగ దీక్ష అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆమరణ దీక్ష అంటూ డ్రామాలు ఆడారని ధ్వజమెత్తారు. నగర కాంగ్రెస్ సమావేశం తర్వాత ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆరోజు పెద్ద డ్రామా చేశారని అన్నారు. తెలంగాణ పేరుతో

Aaron Cooper October 6, 2018

అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 15న రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతు నిర్వహించాలని నిర్ణయించారు. అక్టోబర్ 9న కొవ్వూరు నుంచి ప్రారంభించి రాజమండ్రి వరకు కవాతు నిర్వహించనున్నారు. శనివారం 13 జిల్లాల జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్న పవన్ ఆదివారం

Aaron Cooper October 6, 2018

మరో కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి అతనితో వెళ్లిపోయినందుకు ఓ మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే అమ్మాయికి విధించిన శిక్షను సమర్థించారు ఆమె తల్లిదండ్రులు. యువతిని చితకబాదుతుండగా వారు అక్కడే నిల్చొని చూస్తూ ఉండిపోయారు. ఈ దృశ్యాన్ని కొందరు స్థానికులు వీడియో రికార్డింగ్ చేసి సోషల్

Aaron Cooper October 6, 2018

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని భాగ్‌పట్‌లో ఓ ఏఐఎఫ్ విమానం కూలితే స్థానికులు పలువురు ఆ ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు. ఘజియాబాద్‌లోని హిందన్‌ ఎయిర్‌ బేస్‌ నుంచి బయలు దేరిన వైమానిక దళానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ శుక్రవారం కూలింది. ప్రమాదం జరిగినప్పుడు అందులో ప్రయాణించిన ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు.

Aaron Cooper October 6, 2018

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పోరాటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు మద్దతు పలకాలని మంత్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో ఏర్పాటు కావాల్సిన విద్యా సంస్థలపై ఆయన శ్వేతపత్రం విడుదల