Calendar
October 2018
M T W T F S S
« Sep    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Day: October 5, 2018

Aaron Cooper October 5, 2018

హైదరాబాద్: ఇంధనం ధరల్లో రూ.2.50 తగ్గిస్తూ కేంద్రం నిన్న సామాన్యుడికి కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేసినా… తెలంగాణలో మాత్రం పెట్రోల్ ధరలు మండిపోతూనే ఉన్నాయి. పెట్రోల్ ధరలు రూ.88.97 నుంచి 86.07కు పడిపోయాయి. అయినప్పట్టికీ ఈ ధర తగ్గుదలలో పెద్ద తేడా కనిపించలేదని చెబుతున్నారు నగర వాసులు. ఇక ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించడంతో తెలంగాణ

Aaron Cooper October 5, 2018

పశ్చిమగోదావరి:మళ్లీ టిడిపిని అధికారంలోకి రానిచ్చేది లేదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జవహర్ ఘాటుగా ప్రతిస్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా బోడపాడులో గురువారం నిర్వహించిన గ్రామదర్శినిలో మంత్రి జవహర్ మాట్లాడుతూ…‘‘వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి రాకుండా చేస్తానని పవన్‌ కల్యాణ్‌ అంటున్నారు. టీడీపీని లేకుండా చేయడానికి రాష్ట్రం ఆయన జాగీరు కాదు”…అని మండిపడ్డారు. పవన్‌

Aaron Cooper October 5, 2018

తిరుపతి:టిఆర్ఎస్ నల్గొండ సభలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ఉద్దేశించి చేసిన ఘాటు విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిస్పందించారు. తిరుపతి పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కెసిఆర్ వ్యాఖ్యలపై గురువారం రాత్రి మీడియాతో మాట్లాడారు. “నేను విధానాలు, సిద్ధాంతాలపైనే మాట్లాడతాను. వ్యక్తిగతంగా మాట్లాడను. పరుష పదజాలంతో మాట్లాడటం నా పద్ధతి కాదు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరికీ

Aaron Cooper October 5, 2018

న్యూయార్క్: వారానికి నాలుగుసార్లు అంతకంటే ఎక్కువ మద్యం తాగితే ముందు చనిపోవడానికి ఇరవై శాతం ఎక్కువ అవకాశాలు ఉంటాయని పరిశోధనలో తేలింది. ఓ గ్లాస్ వైన్ తాగితే ఆరోగ్యానికి మంచిదేనని, పరిమిత స్థాయిలో అల్కాహాల్ అవసరమేనని గతంలో అధ్యయనాలు తెలిపాయి. కానీ తాజా అధ్యయనం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. వారానికి నాలుగు సార్లు, అంతకంటే ఎక్కువ

Aaron Cooper October 5, 2018

గద్వాల: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో నిర్వహించిన సభలో కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒసేయ్ రాములమ్మ సినిమాలో రామిరెడ్డిలా ఆయన స్థానంలో ఇప్పుడు కేసీఆర్ ఉన్నారని విజయశాంతి దుయ్యబట్టారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణలో ఆత్మగౌరవం, ప్రజాస్వామ్యం ఐసీయూలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ