Calendar
October 2018
M T W T F S S
« Sep    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Day: October 4, 2018

Aaron Cooper October 4, 2018

గుంటూరు:వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు దేశానికి…రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు ఎన్‌.రఘువీరారెడ్డి అభివర్ణించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం నిర్వహించిన ఇంటింటికీ కాంగ్రెస్‌ కార్యక్రమంలో భాగంగా ఆయన పట్టణంలోని గాంధీచౌక్‌లో జరిగిన బహిరంగ సభలో రఘువీరారెడ్డి ప్రసంగించారు.బిజెపి పాలనలో ప్రజల జీవనం అతలాకుతలమైందని, 2019లో కాంగ్రెస్‌ గెలిచి రాహుల్‌ ప్రధాని

Aaron Cooper October 4, 2018

విశాఖపట్టణం:మజా చేసేది మీరేనా?…మేము మాత్రం పార్టీ చేసుకొని రిలాక్స్ కావద్దా…అన్నట్లుగా అరకు దాడికి ముందు రోజు రాత్రి అటు మావోయిస్టులు…ఇటు పోలీసులు మందు విందుతో మజా చేసుకున్నారట. ఎమ్మెల్యే కిడారి,మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్యల కేసులో ప్రత్యేక పోలీసుల బృందం విచారణ సందర్భంగా వెలుగుచూస్తున్న విషయాలు నివ్వెరపరుస్తున్నాయట. మావోల దాడి గురించి వందలాదిమందిని ప్రశ్నిస్తున్న క్రమంలో

Aaron Cooper October 4, 2018

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెల్ ఇంచార్జ్ పదవికి దివ్య స్పందన (రమ్య) బుధవారం రాజీనామా చేశారన్న ప్రచారం జరిగింది. పార్టీ నుంచి అధికారిక ప్రకటన లేకపోడంతో కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడింది. కానీ ఈ ఊహాగానాలకు ఆమె తెరదించారు. తాను రాజీనామా చేస్తున్నానంటూ వచ్చినవి అన్నీ పుకార్లేనని చెప్పారు. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని

Aaron Cooper October 4, 2018

అమరావతి/హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై బుధవారం తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు. ఓటుకు నోటులో దొరికిన దొంగ అని, తెలంగాణ ద్రోహి అని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని కేంద్రానికి లేఖలు రాశారని

Aaron Cooper October 4, 2018

ముంబై: ప్రముఖ నటి తనుశ్రీ దత్తాకు కేంద్రమంత్రి మేనకా గాంధీ మద్దతు పలికారు. తనుశ్రీ ఇటీవల సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల ఆమె నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. పదేళ్ల క్రితం సినిమా సెట్లో తన చేయి పట్టుకున్నారని చెప్పింది. ఇదీ సంచలనంగా మారింది. తనుశ్రీ ఆరోపణల నేపథ్యంలో ప్రియాంకా చోప్రా, ట్వింకిల్ ఖన్నా,