Calendar
October 2018
M T W T F S S
« Sep    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Day: October 3, 2018

Aaron Cooper October 3, 2018

విశాఖపట్టణం:అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం యూనివర్శిటీ అధినేత, టిడిపి ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి దుర్మరణం పాలయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఆయన కాలిఫోర్నియా నుంచి అలస్కాలోని ఆంకరేజ్‌‌ సఫారీని సందర్శించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వి.బి.ఆర్‌ చౌదరి మృతి చెందగా కడియాల వెంకటరత్నం

Aaron Cooper October 3, 2018

విశాఖపట్టణం:అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కాల్చివేత ఘటన రోజు ఏం జరిగిందనేది పోలీసులకు ప్రత్యక్ష సాక్షులు వివరించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ రీజనల్‌ కమిటీ (సీఆర్‌సీ) ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ రోజు దాడి సమయంలో మావోయిస్టుల తీరు

Aaron Cooper October 3, 2018

అమరావతి:బుధవారం టిడిపికి సంబంధించి రెండు కీలక సమావేశాలు జరగనున్నాయి. తొలుత తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం బుధవారం ఉదయం జరగనుంది. అలాగే సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ మంత్రిమండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించే ఈ కేబినెట్ మీటింగ్ లో ముందుగా ఇటీవల మావోల కాల్పుల్లో ఇటీవల మృతి చెందిన

Aaron Cooper October 3, 2018

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. జాతకంలో దోషం ఉందని చెబుతూ ఓ 23 ఏళ్ల యువతిపై మేనమామ నాలుగేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ దోషం సరి చేసుకోకుంటే తండ్రి చనిపోతాడని నిందితుడు బాధితురాలిని లొంగ దీసుకున్నాడు. ఢిల్లీలోని నారేలా ప్రాంతానికి చెందిన యువతిపై మేనమామ కన్నేశాడు.

Aaron Cooper October 3, 2018

జంగారెడ్డిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలోని శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో తాను రహస్య పూజలు చేశాననే ప్రచారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అలాగే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా స్టింగ్ ఆపరేషన్ పైన కూడా సెటైర్లు వేశారు. డబ్బులు ఉంటే పదవులు రావని, ప్రజాబలం, ప్రేమ కావాలన్నారు.