Calendar
October 2018
M T W T F S S
« Sep    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Day: October 2, 2018

Aaron Cooper October 2, 2018

న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్‌ లో గతంలో కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలని, అందుకు తగినవిధంగా వ్యూహరచన చేయడంతో పాటు పెద్దఎత్తున పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని ఏపీ బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా దిశానిర్ధేశం చేశారు. గత వ్యూహాలకు భిన్నంగా రాష్ట్రంలో ఉన్న 25 లోక్‌సభ నియోజకవర్గాలను 8 క్లస్టర్లుగా విభజించాలని బిజెపి అధిష్టానం

Aaron Cooper October 2, 2018

అమరావతి:నిరుద్యోగ యువతను ఆదుకునే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం నేటి నుంచే అమలు కానుంది. టిడిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పథకాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున సిఎం చంద్రబాబు ఉండవల్లిలో ప్రారంభిస్తారు. అర్హులైన నిరుద్యోగుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.1000 చొప్పున నగదు జమ చేయనుండటమే ఈ పథకం

Aaron Cooper October 2, 2018

సత్యము, అహింసలు ఆయన కొలిచిన దేవతలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన పూజాసామాగ్రి. ఈ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికంగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడు. ఆ మహాత్ముడు రవి అస్తమించని

Aaron Cooper October 2, 2018

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి సోమవారం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా తాను తెలంగాణవ్యాప్తంగా ప్రచారం చేస్తానని చెప్పారు. 430 మండలాల్లో ప్రచారం చేస్తానని తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి చెప్పానని అన్నారు. తనను తెరాస నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో

Aaron Cooper October 2, 2018

న్యూఢిల్లీ: ఆధార్‌ను డీ లింక్ చేసే ప్లాన్‌ను పదిహేను రోజుల్లోగా ఇవ్వాలని భారత ఉడాయ్‌… టెలికాం సంస్థలను కోరింది. ఆధార్‌ను టెలికాం వినియోగదారుల గుర్తింపు కోసం ఉపయోగించడం నిలిపేయాలని తెలిపింది. మొబైల్‌ నంబర్లతో ఆధార్‌ అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని, బ్యాంకు ఖాతాలు, స్కూల్‌ అడ్మిషన్లకు కూడా ఆధార్‌ తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు నాలుగు రోజుల