Calendar
October 2018
M T W T F S S
« Sep    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Day: October 1, 2018

Aaron Cooper October 1, 2018

అనంతపురం:ప్రజలు వాళ్లకి ఓటేసి అసెంబ్లీకి వెళ్లమంటే వెళ్లటం లేదు. అలా వెళ్లకుండా ఉండటానికి మరోసారి వాళ్లకి ఓట్లెందుకు వేయాలి?…అని ప్రతిపక్ష పార్టీ వైసీపీని ఉద్దేశించి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన అనంతపురం జిల్లా హిందూపురంలో నియోజకవర్గ, బూత్‌ స్థాయి కమిటీలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ముస్లిం మైనార్టీ మంత్రి లేకపోవడం బాధాకరమని…అయితే

Aaron Cooper October 1, 2018

విజయవాడ:పవన్‌ కల్యాణ్‌కు ఏమైనా జరగరానిది జరిగితే రాష్ట్రం భగ్గుమనడం ఖాయమని, ఇందుకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. తనకు భద్రత లేదని పవన్‌ కళ్యాణ్ అంత స్పష్టంగా చెబుతున్నా ముఖ్యమంత్రి ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ కు వెంటనే పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాటు

Aaron Cooper October 1, 2018

హైదరాబాద్/అమరావతి: ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు, ఈడీ అధికారులు దాడులు నిర్వహించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. రేవంత్ అక్రమంగా పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించారనే ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహించారు. అయితే అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టారని కాంగ్రెస్

Aaron Cooper October 1, 2018

సంగారెడ్డి: వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 12వ తేదీన సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో మృతుని వదిన తన మరిది ఎల్లయ్య (23) కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. కానీ, అతను జోగిపేటలో

Aaron Cooper October 1, 2018

నాగపట్టణం: చిరంజీవి హీరోగా వచ్చిన ఠాగూర్ సినిమాలో డాక్టర్లు మృతదేహానికి వైద్యం చేస్తారు. అచ్చం అలాంటి సంఘటన తమిళనాడులోను నాగపట్టణంలో శనివారం జరిగింది. చనిపోయిన వ్యక్తికి వైద్యం చేస్తున్నామని నమ్మిస్తూ బాధితుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేసింది ఓ ప్రయివేటు ఆసుపత్రి. నాగపట్టణం జిల్లాకు చెందిన శేఖర్‌కు(55) ఈ నెల తొమ్మిదో తేదిన కడుపునొప్పి వచ్చింది.