Month: October 2018

Aaron Cooper October 31, 2018

అమరావతి:పవన్ కల్యాణ్ ఫేస్‌బుక్‌లోకి ఎంటర్ అయ్యారు. తన పేరుతోనే అధికారికంగా ఫేస్‌బుక్ పేజీని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. తన ఫేస్ బుక్ ఎంట్రీ గురించి పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు,కార్యక్రమాలను తెలిపేందుకే తాను ఈ ఫేస్‌బుక్‌ పేజీని ఏర్పాటు చేసినట్లు పవన్ కల్యాణ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే నవంబర్ 2న

Aaron Cooper October 31, 2018

హైదరాబాద్‌:గుంటూరు జిల్లాలో సున్నపురాయి అక్రమ తవ్వకాలపై ఏ విధమైన దర్యాప్తు జరిగిందో ఆ వివరాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది. అలాగే ఆ అక్రమ మైనింగ్ పై దర్యాప్తు వివరాలు ధర్మాసనంకు సీల్డ్ కవర్ నివేదిక ఇవ్వాలంటూ సిబిసిఐడిని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌

Aaron Cooper October 31, 2018

పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యంపై వదంతుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన ఫోటోను విడుదల చేసింది. అధికారులతో కలిసి కూర్చున్న ఫోటోను రిలీజ్ చేసింది. గత కొన్నాళ్లుగా ఎయిమ్స్‌లో చికిత్స పొందిన ఆయన పదిహేను రోజుల క్రితం ఇంటికి వచ్చారు. కానీ బయట కనిపించలేదు. సోషల్ మీడియాలో పోస్టులు మాత్రం కనిపించాయి. ఆగస్ట్ 22వ

Aaron Cooper October 31, 2018

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస రావు ఫోన్ కాల్స్ లిస్ట్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతని ఫోన్ నుంచి ఎక్కువగా ఓ మహిళకు కాల్స్ వెళ్లినట్లుగా గుర్తించారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సదరు మహిళని గుర్తించిన సిట్ దర్యాఫ్తు బృందం, కనిగిరిలో ఆమెను

Aaron Cooper October 31, 2018

దంతెవాడ: మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న చత్తీస్‌గఢ్ ప్రాంతంలో మావోయిస్టులు దాడి చేయగా దూరదర్శన్ కెమెరామెన్‌తో పాటు ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ జర్నలిస్టుకు 50 బుల్లెట్లు దిగాయి. ఎన్నికల వేళ మావోయిస్టుల ఘాతుకం: దూరదర్శన్ కెమెరామెన్ తోపాటు ఇద్దరు జవాన్లు మృతి తన తలపై నుంచి 50

Aaron Cooper October 30, 2018

అమరావతి:తనను అరెస్ట్ చేయాలంటూ విజయవాడ పోలీస్ కమీషనర్ కు వైసిపి నేతలు ఫిర్యాదు చేయడం పై అమెరికా పర్యటనలో ఉన్న సినీ నటుడు శివాజీ స్పందించారు. వైసిపి నేతల వైఖరిని దుయ్యబడుతూ శివాజీ అమెరికా నుంచే ఒక వీడియో విడుదల చేశారు. అమెరికా నుంచే స్పందించి ఒక వీడియోను విడుదల చేశారు. ఆపరేషన్ గరుడ విషయంలో వైసీపీ

Aaron Cooper October 30, 2018

జకార్తా:మరో ఘోర విమాన ప్రమాదం…పెను విషాదానికి కారణమైంది. సముద్రంలో కూలిపోయిన ఇండోనేషియాకు చెందిన ‘లయన్‌ ఎయిర్‌’ విమానం ప్రమాదంలో సిబ్బందితో సహా విమానంలో ఉన్న మొత్తం 189 జల సమాధి అయిపోయారు. సోకార్నో హట్టా సోమవారం ఉదయం గాల్లోకి లేచిన 13 నిమిషాల్లోనే ఈ విమానం జావా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని పైలెట్లు…కో పైలెట్లు

Aaron Cooper October 30, 2018

జకర్తా: ఇండోనేషియాలో 189 మంది ప్రయాణీకులు, సిబ్బందితో వెళ్తున్న లయన్ ఎయిర్ విమానం సముద్రంలో కూలిన విషయం తెలిసిందే. జకర్తా విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికే అది కూలిపోయింది. ఈ విమానంలో 181 మంది ప్రయాణీకులు, పైలట్లు, సిబ్బంది ఉన్నారు. ఈ విమానం సమత్ర దీవుల్లోని పంగ్కల్ పినాంగ్‌కు బయలుదేరింది. టేకాప్ అయిన 13 నిమిషాలకు కూలింది.

Aaron Cooper October 30, 2018

జగిత్యాల: అవినీతీకి పుట్టిన కవలలే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం మండిపడ్డారు. ఆమె జగిత్యాల జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఇప్పటి వరకు ట్రయలర్ మాత్రమే చూశారన్నారు. త్రీడి స్క్రీన్ పైన అసలు సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఇదే ఆఖరి పోటీ

Aaron Cooper October 30, 2018

సిద్దిపేట: టీఆర్ఎస్ అభ్యర్థులకు పలుచోట్ల చుక్కెదురవుతోంది. ప్రచారం కోసం వెళ్తున్న అభ్యర్థులను స్థానికులు పలుచోట్ల అడ్డుకుంటున్నారు. ఈటెల రాజేందర్, రేఖా నాయక్, బొడిగె శోభ, శంకర్ నాయక్, రాజేందర్ రెడ్డిలని వారి వారి నియోజకవర్గాల్లో ప్రజలు అడ్డుకున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా చెప్యాలలో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామంలో