Calendar
September 2018
M T W T F S S
« Aug   Oct »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Day: September 24, 2018

Aaron Cooper September 24, 2018

విశాఖపట్టణం:మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అరకు ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేలపై నక్సలైట్ల దాడి ఎలా జరిగిందనే విషయంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వీరు తమ మైనింగ్ క్వారీల వద్దకు వెళుతుండగా మావోయిస్టులు దాడి చేసి చంపేశారని తొలుత ప్రచారం జరగగా, ఆ తరువాత వీరు గ్రామదర్శినిలో పాల్గొనేందుకు వెళుతుండగా మావోల దాడి జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే అసలు వాస్తవం

Aaron Cooper September 24, 2018

అరకు/విశాఖపట్నం: మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ స్మారకస్థూపాలు ఏర్పాటు చేస్తామని హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు స్మారక స్థూపాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం లేదన్నారు. పోలీసులను టార్గెట్ చేయడం అర్థం లేదని, శాంతిభద్రతలను కాపాడేందుకు వారు

Aaron Cooper September 24, 2018

అమరావతి:అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హత్య చేయడంపై ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎమ్మెల్యే కిడారితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గత రాత్రే తాను ఎమ్మెల్యే కిడారికి ఫోన్ చేసి మాట్లాడానని…విశాఖ రాబోతున్నట్లుగా చెబితే ఈ నెల 28 వ తేదీన వస్తే భారీ సభ పెడతానని

Aaron Cooper September 24, 2018

మిర్యాలగూడ: నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ప్రణయ్ కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు పరామర్శించారు. ప్రణయ్ హత్య కేసు విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. అమృత వర్షిణి, ప్రణయ్ తల్లిదండ్రులను ఆయన పరామర్శించారు. ప్రణయ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కేతేపల్లి

Aaron Cooper September 24, 2018

పశ్చిమగోదావరి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఎపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు ఐక్యరాజ్యసమితిలో పర్యావరణం గురించి ప్రసంగించడం పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్యావరణాన్ని ఎలా నాశనం చేయాలో వారికి చెబుతావా బాబూ అంటూ ఎద్దేవా చేశారు. కొవ్వూరులో జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా బిజెపి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి