Calendar
September 2018
M T W T F S S
« Aug   Oct »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Day: September 22, 2018

Aaron Cooper September 22, 2018

హైదరాబాద్/నెల్లూరు: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఇస్రో మరో లాంచ్ ప్యాడ్‌ను సిద్ధం చేస్తోంది. గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం మూడవ లాంచ్ ప్యాడ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అక్కడ ఇప్పుడున్న రెండు లాంచ్ ప్యాడ్‌లు వరుస ప్రయోగాలతో బిజీగా ఉన్నాయి. కాగా, 2022లోగా భారత వ్యోమగామి అంతరిక్షంలో విహరిస్తారని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ

Aaron Cooper September 22, 2018

నల్గొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఓ కానిస్టేబుల్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. సీఎం కేసీఆర్‌కు గుడి కట్టి తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు. నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రం శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసుశాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సీఎం కేసీఆర్ పాలనకు ముగ్ధుడైన శ్రీనివాస్ గుడి కట్టి తన అభిమానాన్ని చాటాడు. సీఎం

Aaron Cooper September 22, 2018

న్యూఢిల్లీ/ప్యారిస్: రాఫెల్‌ డీల్‌లో అనిల్‌ అంబానీ కంపెనీ రిలయన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీస్‌ని ఎంచుకున్నది డస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీయేనని నరేంద్ర మోడీ సర్కార్‌ చెబుతుండగా ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాఫెల్ జెట్ ఒప్పందంలో రిలయన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీస్‌ను ఇండియన్ పార్టనర్‌గా నియమించాలని భారత ప్రభుత్వమే ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని కోరిందంటూ

Aaron Cooper September 22, 2018

టాంజానియా: ఆఫ్రికా దేశం టాంజానియాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడిన ఘటనలో 131 మంది ప్రాణాలు కోల్పోగా.. 150మందికి పైగా గల్లంతయ్యారు. లేక్‌ విక్టోరియాలో ప్రయాణిస్తున్న పడవ కొద్దిసేపట్లో రేవుకు చేరుకుంటుందనగా ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 400 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. ఈ ప్రమాదం

Aaron Cooper September 22, 2018

హైదరాబాద్: తెలంగాణకు సంబంధం లేని వ్యక్తులకు, పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు పదవులెలా? ఇస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను 100సార్లు చెప్పానని, అయినా వారికి అర్థం కావడం లేదని అన్నారు.