Calendar
September 2018
M T W T F S S
« Aug   Oct »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Day: September 19, 2018

Aaron Cooper September 19, 2018

హైదరాబాద్‌:ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ విషయమై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఏపీ సర్కారును ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ జీఏడీ, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శులతోపాటు ఎన్నికల సంఘానికి ఈ మేరకు హై కోర్టు ధర్మాసనం నోటీసులిచ్చింది.

Aaron Cooper September 19, 2018

అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ముంబై హైకోర్టులో పిల్‌ వేయబోతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలిలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కన్నా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం న్యాయవ్యవస్థను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. తమ అవినీతిని, అసమర్ధతను కప్పిపుచ్చుకొనేందుకే

Aaron Cooper September 19, 2018

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఉమ్మడి హైకోర్టు మండిపడింది. ధర్నాచౌక్‌ ఎత్తివేతపై ఏడాదిగా ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవడంపై హైకోర్టు మంగళవారం అసహనం వ్యక్తం చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛను నియంత్రించవచ్చు కానీ.. పూర్తిగా అణచివేయరాదని ఉన్నత న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎక్కడో ఊరు బయట

Aaron Cooper September 19, 2018

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికలను సవాల్‌గా తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కర్నూలు పర్యటన ముగించుకున్న అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీ.. అక్కడే తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

Aaron Cooper September 19, 2018

హైదరాబాద్/అమరావతి: అగ్రిగోల్డ్ టేకోవర్‌పై జీఎస్సెల్ సంస్థ మళ్లీ వెనక్కి తగ్గింది. అగ్రిగోల్డ్ ఆస్తులను తాము తీసుకోలేమంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ డీల్ నుంచి తప్పుకుంటామంటూ న్యాయస్థానానికి తెలిపింది.