Calendar
September 2018
M T W T F S S
« Aug   Oct »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Day: September 17, 2018

Aaron Cooper September 17, 2018

విజయవాడ:ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన ఉద్యమం చివరి దశకు చేరిందని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చలసాని శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రత్యేక హోదా సాధన ఉద్యమాన్ని రాజకీయానికి వాడుకోవద్దని ఆయన

Aaron Cooper September 17, 2018

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో గణేష్ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. నవరాత్రులకు ముంబై ఓ ప్రత్యేకం. ఇక్కడ తాజాగా ఓ గణేషుడి మండపానికి దాదాపు రూ.265 కోట్ల ఇన్సురెన్స్ చేశారు. ఈ వినాయక మండపానికి అక్షరాలు రూ.264.3 కోట్ల బీమా చేశారట. కింగ్స్‌ సర్కిల్‌లోని జీఎస్‌బీ సేవా మండల్‌ ఏర్పాటు చేసిన ఈ మండపానికి అత్యంత

Aaron Cooper September 17, 2018

ఇజ్రాయెల్: దాదాపు 13వేల ఏళ్ల క్రితమే బీరును వినియోగించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇజ్రాయెల్లోని ఓ గుహలో బీరుకు సంబంధించిన ఆనవాళ్లను వారు గుర్తించారు. ఇప్పటి వరకు ఇది అతి పురాతన బీరు. దీంతో వేల సంవత్సరాల క్రితమే బీరు తయారీ, వినియోగం ఉందని తేల్చారు. గతంలో తాము అంచనా వేసిన దానికంటే ఐదు వేల ఏళ్లకు ముందే

Aaron Cooper September 17, 2018

మిర్యాలగూడ: ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతిరావు గతంలో ఓ హెచ్చరిక చేసినట్లుగా తెలుస్తోంది. ప్రణయ్ – అమృతల రిసెప్షన్ గత నెలలో జరిగింది. ఆ సమయంలో ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకున్నారు. దీనిని వారు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. దీనిని చాలామంది చూశారు. చదవండి: నాన్న అందుకే ఫోన్ చేశాడని ఇప్పుడర్థమైంది: అమృత, ప్రణయ్‌పై గతంలోను…

Aaron Cooper September 17, 2018

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ… ఈ పేరు వింటే బీజేపీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహం వస్తుంది. ముఖ్యమంత్రిగా గుజరాత్‌ను ముందంజలో నిలిపారు. ఆ తర్వాత 2014కు ముందు ప్రధానమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ప్రధాని అయ్యాక భారత దేశాన్ని ప్రపంచంలో మరింత ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారు. చాయ్ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు.