Calendar
September 2018
M T W T F S S
« Aug   Oct »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Day: September 16, 2018

Aaron Cooper September 16, 2018

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సెంట్రల్ కోల్‌కతాలోగల బాగ్రి మార్కెట్‌లోని ఓ భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్ బ్రిగేడ్‌కు చెందిన 30 ఫైరింజిన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. చాలా రద్దీగా ఉండే భవనంలో ఈ ప్రమాద ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి కోల్‌కతా మేయర్ సోవన్ చటర్జీ మాట్లాడుతూ..

Aaron Cooper September 16, 2018

నెల్లూరు: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఆదివారం రాత్రి 10.08 గంటలకు నింగిలోకి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి42ని పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది పూర్తిగా వాణిజ్యపరమైన ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా బ్రిటన్‌కు చెందిన నోవాసర్‌, ఎస్‌1-4 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ

Aaron Cooper September 16, 2018

విజయవాడ: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలతోపాటు ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా వామపక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం విజయవాడలో శనివారం సీపీఐ, సీపీఎంలు ‘మహాగర్జన’ పేరిట బహిరంగసభ నిర్వహించాయి. ఈ సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారాట్‌ ప్రసంగించారు.

Aaron Cooper September 16, 2018

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ మాజీ ఛీప్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు అనూహ్యమైన రాజకీయ నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐవైఆర్ వైసిపి లో చేరడం ఖాయమనుకుంటున్న పలువురి అంచనాలను తారుమారు చేస్తూ ఆయన బిజెపిలో చేరారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బిజెపి పుచ్చుకున్నారు. హైదరాబాద్‌ నోవాటెల్ హోటల్‌లో బస చేసిన అమిత్

Aaron Cooper September 16, 2018

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో అసమ్మతి కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో టిక్కెట్ల కేటాయింపుపై నేతలు అసంతృప్తితో ఉన్నారు. తాము ఉద్యమంలో పని చేస్తే, ఉద్యమాన్ని నీరుగార్చిన వారికి టిక్కెట్లు ఇస్తున్నారని, తమతో లబ్ధి పొందేందుకు పార్టీలో చేర్చుకొని, ఇప్పుడు చేయి ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. చదవండి: అరెస్ట్ వారెంట్‌లో ట్విస్ట్, నోటీసులిస్తే స్పందించని బాబు: వీడియో కాన్ఫరెన్స్