Calendar
September 2018
M T W T F S S
« Aug   Oct »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Day: September 15, 2018

Aaron Cooper September 15, 2018

2019 సాధారణ ఎన్నికలకు కొన్ని నెలలే సమయం ఉంది. ఇక దేశం మొత్తం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లి పోయింది. 2019కంటే ముందు ఈ ఏడాది చివరిలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్నాయి ఆయా రాజకీయ పార్టీలు. ఇక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సర్వేల సందడి మొదలైంది. పలు జాతీయమీడియా ఛానెళ్లతో

Aaron Cooper September 15, 2018

హైదరాబాద్: వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో మంత్రిగా చ‌క్రం తిప్పిన స‌బితా ఇంద్రారెడ్డి ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో రాజ‌కీయంగా సైలెంట్ ఐపోయారు. తాజాగా స‌బిత లాంట బ‌ల‌మైన నేత‌ల ఆవ‌శ్య‌క‌త తెలంగాణ‌లో ఏర్ప‌డ‌డంతో ఆమెను మ‌ళ్లీ క్రియాశీల రాజ‌కీయాల్లోకి రావాల‌ని అదిష్టానం నుండి ఒత్త‌డి వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. ఐతే స‌బిత ఇంద్రారెడ్డి ఈ సారి అసెంబ్లీకి

Aaron Cooper September 15, 2018

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు… మహా మనుషులవుతారు అనే దానికి ఉదాహరణ ఉత్తర్ ప్రదేశ్‌లోని చిత్రకూట్ మండలంలోని రాయిపురా గ్రామం. ఇక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మంది కలెక్లర్లు అయ్యారు. మరికొందరు ఐపీఎస్ అధికారులు కాగా ఇంకొందరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ గ్రామంలో ఏ ఇళ్లును చూసినా

Aaron Cooper September 15, 2018

సిద్దిపేట: జిల్లాలోని గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగిఉన్న టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్గల్ మండలం పాములపర్తికి చెందిన

Aaron Cooper September 15, 2018

కర్నూలు:వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలని నిర్ణయించుకున్నానని, అందుకోసమే రాష్ట్రంలోని 57 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు పూనుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. శుక్రవారం కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జలసిరికి ముఖ్యమంత్రి చంద్రబాబు హారతిచ్చారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా పనులు ఆపకుండా