Calendar
September 2018
M T W T F S S
« Aug    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Day: September 14, 2018

Aaron Cooper September 14, 2018

తిరుపతిఎపి ముఖ్యమంత్రి,టిడిపి అధినేత చంద్రబాబుకు సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే ఊహించని షాక్ ఎదురైంది. సిఎం తిరుమల పర్యటనకు స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మ గైర్హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా తిరుమల అధికారుల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సుగుణమ్మ ఏకంగా ముఖ్యమంత్రి పర్యటనకు డుమ్మా కొట్టడం ద్వారా తన నిరసన తెలిపినట్లు భావిస్తున్నారు. శ్రీవారి

Aaron Cooper September 14, 2018

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నాన్ బెయిలబుల్ వారెంట్‌ జారీ అవడంపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి తాఖీదులు ఇవ్వకుండా నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ఎలా జారీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడో ఎనిమిదేళ్ల నాటి కేసుకు సంబంధించి ఇప్పుడు వారెంట్‌ జారీ చేయడం రాజకీయ కుట్రేనని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. ఉత్తర

Aaron Cooper September 14, 2018

అమరావతి/ధన్‌బాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా 16 మందికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బాబ్లీ ప్రాజక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను ఈ వారెంటును జారీ చేసింది. ఈ నెల 16వ తేదీ లోపు చంద్రబాబుతో పాటు అందరూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

Aaron Cooper September 14, 2018

న్యూఢిల్లీ: అవినీతి కారణంగా 2014లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత విపక్ష పాత్ర పోషించడంలోను దారుణంగా విఫలమైందని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అన్నారు. ఆయన పలు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడారు. మన పోలింగ్ బూత్ బలంగా ఉండటమే మనకు అసలైన బలమని చెప్పారు. పాత

Aaron Cooper September 14, 2018

బెర్లిన్: ఓ వ్యక్తి విమానంలో తనతో పాటు ఇరవై పాములను వెంట తీసుకు వచ్చాడు. సదరు వ్యక్తి జర్మనీ నుంచి పాములతో విమానంలో రావడంతో రష్యా విమానాశ్రయ అధికారులు అవాక్కయ్యారు. రష్యాలోని షెరెమెటివో ఇంటర్నేషనల్ విమానాశ్రయ అధికారులకు ఈ వింత అనుభవం ఎదురైంది. జర్మనీ నుంచి వచ్చిన సదరు ప్రయాణికుడి బ్యాగులో ఇరవై పాములను గుర్తించారు. వాటిని