Calendar
September 2018
M T W T F S S
« Aug   Oct »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Day: September 13, 2018

Aaron Cooper September 13, 2018

అమరావతి:బస్సుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, ప్రమాద ప్రాంతాలను గుర్తించాలని ఆర్టీసి, రవాణా శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రయాణీకుల భద్రత, రోడ్డుప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలూ వెంటనే తీసుకోవాలని

Aaron Cooper September 13, 2018

కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో 60 మంది వరకు మృతి చెందారు. కొందరు బస్సు ఎక్కిన క్షణాల్లోనే పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బయటపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు ఆ ప్రమాదాన్ని తలుచుకొని భయకంపితులవుతున్నారు. చదవండి: గుండెలు పిండేసే విషాదం, మాటలు రావట్లేదు: బస్సు ప్రమాదంపై మోడీ, కోవింద్,

Aaron Cooper September 13, 2018

ఇదొక విచిత్రమైన కేసు. ఒక శాఖాహారికి పొరపాటున మాంసాహారం వడ్డించినందుకు ఏకంగా రూ. 65వేలు జరిమానా విధించింది వినియోగదారుల కోర్టు. ఇంతకీ ఆ శాఖాహారికి మాంసాహారం వడ్డించిదెవరు…? ఎక్కడ వడ్డించారు..? ఇది ఒక హోటల్‌లో జరిగిన ఘటన అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇది జరిగింది గాలిలో ఉన్నసమయంలో… ఏంటి ఇంకా అర్థం కాలేదా…? కస్టమర్ విమానంలో

Aaron Cooper September 13, 2018

హైదరాబాద్/అమరావతి: పండుగల్లో గణేష్ చతుర్థికి ప్రత్యేక స్థానం ఉంది. ఆది దంపతులు పార్వతీపరమేశ్వరుల తనయుడు వినాయకుడిని పూజించనిదే మనం ఏ పనినీ ప్రారంభించము. ఈ పండుగను ప్రతి ఒక్కరు ఘనంగా నిర్వహించుకుంటారు. ఇళ్లలో పూజలు చేస్తారు. వీధుల్లో గణనాథుడిని నిలబెట్టి, తొమ్మిది నుంచి పదకొండు రోజులు నిలబెడతారు. కొందరు మూడు, ఐదు, ఏడు.. రోజులు కూడా నిలబెట్టుకుంటారు.

Aaron Cooper September 13, 2018

అమరావతి:”నా ఆశ ఆశయం మీద ఉంది…సీఎం పదవిపై కాదు…సీఎం ఆకాంక్షతో రాజకీయాల్లోకి వస్తే…వేరుగా ఉండేది”…అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలువురు నాయకులు మాదాపూర్ లోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ…”బలమైన నాయకులు లేకపోతే ఆశయాలను ముందుకు తీసుకెళ్లలేం. అందుకే