Calendar
September 2018
M T W T F S S
« Aug    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Day: September 12, 2018

Aaron Cooper September 12, 2018

అమరావతి:బ్రిటీషువారికీ…కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వానికీ, ఏ మాత్రం తేడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై విమర్శల వర్షం కురిపించారు. అమరావతి రాజధానిని ఢిల్లీ మించి నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని

Aaron Cooper September 12, 2018

హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ప్రారంభంలో జనసేన పార్టీ మౌనంగా కనిపించింది. కానీ ఆ తర్వాత లెఫ్ట్ పార్టీ నేతలతో జనసేన చర్చలు జరిపింది. రేపో మాపో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీ నేతలతో సమావేశమై పొత్తును ఖరారు చేయనున్నారు. మరోవైపు జనసేనాని పార్టీ నాయకులతోను సమావేశమవుతున్నారు.

Aaron Cooper September 12, 2018

కాకినాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ వైపు ప్రజా సంకల్ప యాత్ర చేపడుతూ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 2014లో వైసీపీ తరఫున గెలిచిన ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు మరో కీలక నేత టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

Aaron Cooper September 12, 2018

లండన్/కరాచి: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సతీమణి కుల్సూమ్ షరీఫ్ కన్నుమూశారు. ఆమె లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆమె లండన్‌లోని హార్లీ స్ట్రీట్ క్లినిక్ ఆసుపత్రిలో 2014 జూన్ నుంచి చికిత్స పొందుతున్నారు. ఆమె వయస్సు 68. ఆమె మృతిని పాకిస్తాన్ ముస్లీం లీగ్

Aaron Cooper September 12, 2018

తిరువనంతపురం: కేరళలో ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా వందలాది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. క్రమంగా కేరళ కోలుకుంటోంది. వరదల కారణంగా కనిపించకుండా పోయిన తమవారి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పలువురి మృతదేహాలు కొట్టుకు వస్తున్నాయి. ఓ యువతి తన తల్లి, సోదరుడు ఎక్కడో ఓ చోట బతికి ఉంటారని ఆశలు