Calendar
September 2018
M T W T F S S
« Aug    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Day: September 11, 2018

Aaron Cooper September 11, 2018

అమరావతి:టిడిపి,బిజెపి నేతల మధ్య మాటల యుద్దం మరింత ముదిరి పలు విషయాల్లో సవాల్, ప్రతి సవాళ్లకు దారితీస్తోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ తో బిజెపికి సంబంధం విషయమై భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా మరో విషయమై బిజెపి ఎమ్మెల్సీ సోమూ వీర్రాజుకు

Aaron Cooper September 11, 2018

అమరావతి:కేంద్ర ప్రభుత్వాన్ని నడపడం బీజేపీకి సాధ్యం కాకపోతే, కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు వ్యాఖ్యనించారు. సోమవారం ఆయన అమరావతి శాసనసభా ప్రాంగణంలోని మీడియా పాయింట్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన అన్యాయం చేస్తూ, దుర్మార్గపు పాలన చేస్తోందని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆరోపించారు. ఏపీ బీజేపీ నేతలు

Aaron Cooper September 11, 2018

శ్రీనగర్: టీవీ ఛానల్ లైవ్ షోలో ప్రముఖ మహిళా స్కాలర్ గుండె నొప్పి కారణంగా మృతి చెందారు. ఈ విషాధ సంఘటన జమమ్ము కాశ్మీర్‌లో సోమవారం జరిగింది. డోగ్రీ స్కాలర్ కమ్ సామాజిక ఉద్యమకారిణి పేరు రీటా జితేందర్. ఆమె లైవ్ షోలో మాట్లాడుతూనే కన్నుమూశారు. దూరదర్శన్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్న ఓ టాక్‌ షో ప్రత్యక్ష ప్రసారంలో

Aaron Cooper September 11, 2018

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష వైయస్ జగన్మోహన్ రెడ్డికి తాను మద్దతు పలికిన తర్వాత తనకు చాలా బెదిరింపులు వచ్చాయని ప్రముఖ కమెడియన్ పృథ్వీ అన్నారు. ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు వచ్చారు. ఓ కార్యక్రమంలో మాట్లాడి పాల్గొన్నారు. కానీ తాను ఇలాంటి వాటికి భయపడేదిలేదని చెప్పారు. తనకు ఎన్ని

Aaron Cooper September 11, 2018

హైదరాబాద్: సెప్టెంబర్ 10… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెళ్లి రోజు. చంద్రబాబు – నారా భువనేశ్వరిల పెళ్లి రోజు సందర్భంగా వారి తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ తన పేరెంట్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘అమ్మా, నాన్నా హ్యాపీ యానివర్సరీ. ఇటువంటి వార్షికోత్సవాలను మీరు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇదే విధమైన ప్రేమ, ఆప్యాయతలను