Calendar
September 2018
M T W T F S S
« Aug   Oct »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Day: September 10, 2018

Aaron Cooper September 10, 2018

పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా విపక్షాలు ఇచ్చిన భారత్ బంద్ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఈ బంద్‌కు పలు పార్టీలతో పాటు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఉదయం నుంచే ఆందోళనకారులు రోడ్లపైకెక్కి ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. విజయవాడ బస్టాండ్ వద్ద అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో

Aaron Cooper September 10, 2018

అనంతపురం:ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలు బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారని, వాళ్లు ఎన్ని ‘గరుడ’లు…మరెన్ని ఆపరేషన్లు చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబును ఏమీ చేయలేరని టిడిపి నేత,ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య స్పష్టం చేశారు. అనంతపురంలో జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ..‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్రపన్ని జాతీయస్థాయిలో పేరు

Aaron Cooper September 10, 2018

న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, విపక్షాలు సోమవారం (10-9-2018) భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. రూపాయి విలువ పతనం, ప్రపంచ చమురు ధరల పెరుగుదల నడుమ ఆదివారమూ వీటి పెంపు కొనసాగింది. పెట్రోలుపై లీటరుకు 12 పైసలు, డీజిలుపై 10 పైసలు వరకూ పెంపు కనిపించింది. చమురు ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని

Aaron Cooper September 10, 2018

హైదరాబాద్: అమెరికాలో ఉన్నప్పుడు కేటీఆర్ ఇంట్లో గిన్నెలు శుభ్రం చేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నారైలు అయితే.. ఉత్తమ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను అవమానించారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఉత్తమ్ వ్యాఖ్యలకు కేటీఆర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నెటిజన్లు కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు.

Aaron Cooper September 10, 2018

హైదరాబాద్/అమరావతి: తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్, ఇతర పార్టీలలోను టిక్కెట్లు దక్కుతాయని నమ్మకం ఉన్నవారు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, బీజేపీ, కోదండరాం పార్టీల మధ్య పొత్తుల అంశంపై చర్చ సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు దాదాపు ఖరారైంది. జనసేన, సీపీఎం కూడా పొత్తు పెట్టుకునే