Calendar
September 2018
M T W T F S S
« Aug    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Day: September 9, 2018

Aaron Cooper September 9, 2018

కర్నూలు:ఎపి సిఎం చంద్రబాబుకు ఒక కేంద్ర సంస్థ నుంచి నోటీసులు రాబోతున్నాయంటూ సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో టిడిపి మంత్రులు, నేతలు బిజెపి తీరును తప్పుబడుతూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం చీకటి

Aaron Cooper September 9, 2018

హైదరాబాద్‌: పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత నందీశ్వర్‌గౌడ్‌ సొంతగూటికి చేరనున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆయన.. మళ్లీ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయమై శనివారం హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో నందీశ్వర్‌గౌడ్‌ కలిశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్‌సి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ

Aaron Cooper September 9, 2018

కరీంనగర్: ప్రేమించినట్లు నటించి ప్రియురాలు తనను మోసగించిందన్న మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలో రెండ్రోజుల క్రితం చోటు చేసుకుంది. దీంతో అతని కుటుంబసభ్యులు, బంధువులు భారీ ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. తమ కొడుకు మరణానికి కారణమైన ఆ యువతిని శిక్షించాలని డిమాండ్ చేశారు.

Aaron Cooper September 9, 2018

ఖాట్మాండ్‌: నేపాల్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. గోర్ఖా జిల్లా నుంచి శనివారం ఉదయం టేకాఫ్‌ అయిన ఈ హెలికాప్టర్‌ బయలు దేరిన కొద్దిసేపటికే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. విమానంలో ఆరుగురు ప్రయాణికులు, పైలట్‌ ఉన్నారు. వీరిలో జపాన్‌కు

Aaron Cooper September 9, 2018

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అసంతృప్తుల బెడద ప్రారంభమైంది. పలువురు నేతలు తమకు టిక్కెట్లు రాకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారిలో కొందరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు, తెలుగుదేశంకు ఉన్న కేడర్ నేపథ్యంలో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. చదవండి: