Calendar
September 2018
M T W T F S S
« Aug    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Day: September 8, 2018

Aaron Cooper September 8, 2018

బీజింగ్: ప్రఖ్యాత అలీబాబా సంస్థ సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా త్వరలో రిటైర్ కానున్నారు. అలీబాబా ప్రతిష్టాత్మక ఈ కామర్స్ సంస్థ. దీని నుంచి తాను తప్పుకోవాలని అనుకుంటున్నానని జాక్ మా వెల్లడించారు. ఇది 420 బిలియన్ డాలర్ల విలువైన ఈ కామర్స్ సంస్థ. మైకేల్ పాటకు బిలియనీర్ జాక్ మా డ్యాన్స్: హోరెత్తించారు(వీడియో)

Aaron Cooper September 8, 2018

హైదరాబాద్: మజ్లిస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో హంగ్ రావాలని కోరుకున్నారు. అప్పుడు తెలంగాణలో మజ్లిస్ పార్టీ కర్నాటకల వలే మరో జేడీఎస్ కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మల్లేపల్లిలో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆసక్తికరంగా మాట్లాడారు. ఆ కమిటీలో రేవంత్ రెడ్డికి చోటు: చంద్రబాబు-రాహుల్ గాంధీ దోస్తీ ఖాయం!

Aaron Cooper September 8, 2018

హైదరాబాద్: అంతా సిద్ధమైతే నాలుగు రాష్ట్రాల కంటే ముందే తెలంగాణకు ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు. తెలంగాణ ఎన్నికలపై పది రోజుల్లో తేల్చేస్తామని వెల్లడించారు. అంతకుముందు ఆయన ఎన్నికల షెడ్యూల్ పైన తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడటాన్ని తప్పుబట్టారు. అది ఎన్నికల కమిషన్ పరిధిలోనిదని చెప్పారు. చదవండి: బాబు మోహన్, కొండా

Aaron Cooper September 8, 2018

వరంగల్: కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిలు ఈ నెల 12వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ముహూర్తం ఖరారయిందని తెలుస్తోంది. ఈ రోజు (శనివారం) ప్రెస్ మీట్ పెట్టి, కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం ప్రకటించనున్నారని సమాచారం. ఉమ్మడి వరంగల్‌లో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 11 మందిని ప్రకటించిన

Aaron Cooper September 8, 2018

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలి అసెంబ్లీ రద్దు కావడం ఓ చారిత్రాత్మకం అయితే, పొత్తుల విషయంలోను మరో రాజకీయ చారిత్రాత్మక ఘట్టానికి తెరలేవబోతోంది. 36 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఎప్పుడూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడింది. కానీ ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీతో కలిసి అడుగులు వేస్తూ రికార్డ్ సృష్టించింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పొత్తు అంశంపై నేడు