Calendar
September 2018
M T W T F S S
« Aug   Oct »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Day: September 7, 2018

Aaron Cooper September 7, 2018

అమరావతి: అసెంబ్లీ సమావేశాల తొలిరోజే టీడీపీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ ఎదురైంది. శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు అసెంబ్లీ సమీపంలోని వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించి అక్కడ నుంచి నేరుగా అసెంబ్లీకి రావాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత,ముఖ్యమంత్రే స్వయంగా పాల్గొంటున్నా…కార్యక్రమం గురించి ముందుగానే హెచ్చరించినా

Aaron Cooper September 7, 2018

అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం గురువారం రాత్రి ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి పచ్చజెండా ఊపారు. సెప్టెంబర్ 14 నుంచి ఆన్ లైన్‌లో యువనేస్తం కార్యక్రమం రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యమంత్రి యువ నేస్తం పేరుతో అక్టోబర్ 2వ తేదీ నుంచి నిరుద్యోగ

Aaron Cooper September 7, 2018

తూర్పుగోదావరి: కాకినాడ శంకరవరం దళితవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దుండగులు అన్నదమ్ములు దాక్కున్న ఇంటికి నిప్పటించి సజీవదహనం చేశారు. తీవ్ర గాయాలతో బాధితులు మృతి చెందారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులను బత్తిన నూకరాజు, ప్రసాద్‌గా గుర్తించారు. కాగా, గతంలో జరిగిన ప్రేమ వివాహం ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది.

Aaron Cooper September 7, 2018

హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలో రానున్న ముందస్తు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీఆర్‌ఎస్‌ అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం సాయంత్రం టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్ సమావేశమయ్యారు.

Aaron Cooper September 7, 2018

అమరావతి: తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు తర్వాత అక్కడి రాజకీయ పరిణామాలపై చర్చించారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి పెద్దిరెడ్డితోపాటు పలువురు తెలుగుదేశం నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. చంద్రబాబుతో సమావేశం అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో