Calendar
September 2018
M T W T F S S
« Aug    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Day: September 6, 2018

Aaron Cooper September 6, 2018

గురువారం సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు గులాబీ నేతలు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తెలంగాణ రద్దు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది..? రద్దు చేయాలంటే పద్ధతి ఏమిటి…? రద్దు అయ్యాక ఏంజరగనుంది..? రద్దు అయ్యాక సీఎం పాత్ర ఎలా ఉండనుంది..? ఎమ్మెల్యేలంతా మాజీలవుతారా..?గవర్నర్ పాత్ర ఎలా ఉంటుంది అనేది ఒక సారి చూద్దాం.

Aaron Cooper September 6, 2018

అమరావతి: శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉదయం 8.15 గంటలకు శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఖరారు చేస్తారు. అనంతరం 9.15 గంటలకు శాసనసభ, 9:45 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. మరోవైపు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా

Aaron Cooper September 6, 2018

అనంతపురం:వైకాపా కార్యకర్తపై దాడి ఆరోపణల కేసులో ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని అనంతపురం జిల్లా రామగిరి పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖరరెడ్డి బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న పేరూరులో వైసీపీ కార్యకర్తల సమావేశం పెట్టామన్న

Aaron Cooper September 6, 2018

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు త్వరలో అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తాడనే ఊహాగానాలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. సెప్టెంబర్‌ 2 న జరిగిన ప్రగతి నివేదన సభలో కేసీఆర్‌ ముందస్తుపై ప్రకటన చేస్తారని అంతా భావించారు. కానీ, ఆయన ఎటువంటి ప్రకటనా చేయలేదు.

Aaron Cooper September 6, 2018

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ప్రముఖ మీడియా సంస్థ ఎకనామిక్‌ టైమ్స్‌ బిజినెస్‌ రిఫార్మర్‌ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని టైమ్స్ గ్రూపు ఎండీ వినీత్ జైన్ ఈమెయిల్ ద్వారా ముఖ్యమంత్రికి తెలిపారు. ముంబైలో అక్టోబర్ 27న జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. తనను ఈ అవార్డుకు ఎంపిక