Calendar
September 2018
M T W T F S S
« Aug   Oct »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Day: September 5, 2018

Aaron Cooper September 5, 2018

నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి…ఐనా ఆదియుగంనుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషి….జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు…సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు. అతడే …ఉపాధ్యాయుడు – సృష్టి స్థితి లయల నిర్దేశకుడు.. ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటోంది.

Aaron Cooper September 5, 2018

గుంటూరు: జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ త్వరలో గుంటూరు నగరానికి విచ్చేయనున్నారు. అమరావతి రోడ్డు నుంచి ఆటోనగర్‌ వైపుకు వెళ్లే ఇన్నర్‌ రింగ్‌రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించేందుకే ఆయన గుంటూరు నగరానికి రానున్నట్లు తెలిసింది. ఈ కార్యాలయాన్ని పవన్‌ కళ్యాణ్‌తో అధికారికంగా ప్రారంభోత్సవం చేయించడమే ఆలస్యం ఇక ఇక్కడ

Aaron Cooper September 5, 2018

ఢిల్లీ: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా పదవీ విరమణ చేసేందుకు ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే కనీసం 10 కీలక కేసుల్లో తీర్పు ఇవ్వనున్నారు జస్టిస్ దీపక్ మిశ్రా.ఇందులో రాజకీయంగా సున్నితమైన అంశం రామజన్మభూమి వివాదంపై కూడా ఆయన తీర్పు ఇవ్వనున్నారు. అంతేకాదు ఆధార్ , బయోమెట్రిక్

Aaron Cooper September 5, 2018

హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీని రద్దు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం.

Aaron Cooper September 5, 2018

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఢిల్లీలోని పార్లమెంట్‌ స్ట్రీట్‌లో తెలంగాణ జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర జర్నలిస్టుల ప్రాణాలు కాపాడాలంటూ టీయూడబ్ల్యూజే, ఐజేయూ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవ్‌ ధర్నాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 400 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. గడిచిన నాలుగేళ్లలో తెలంగాణలో 220 మంది జర్నలిస్టులు మృతి చెందారని జర్నలిస్టు సంఘం