Calendar
September 2018
M T W T F S S
« Aug    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Day: September 4, 2018

Aaron Cooper September 4, 2018

అమరావతి:భూ సమీకరణ పద్దతిని సమర్థిస్తూ టిడిపి ఎంపి కనకమేడల రవీంద్రకుమార్‌ బహిరంగ చర్చకు రావాలని కోరడాన్ని సీపీఎం ఆహ్వానిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు ఓ ప్రకటనలో తెలిపారు. చర్చపై నిజంగా టిడిపి నాయకత్వానికి విశ్వాసం ఉంటే వెంటనే అఖిలపక్ష సమావేశం వేసి చర్చించాలని ఆయన ఆ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను ల్యాండ్‌

Aaron Cooper September 4, 2018

తిరుమల: శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకి ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీ విరాళం అందజేసింది. మొత్తం రూ. 1,11,11,111ల విరాళాన్ని సమర్పించింది. ఈ మేరకు ఆ మొత్తానికి సంబంధించిన డీడీని తిరుమలలోని దాతల విభాగంలో కంపెనీ ప్రతినిధి శివశంకర్‌ సోమవారం సమర్పించారు. గతంలోనూ పలు

Aaron Cooper September 4, 2018

హైదరాబాద్: దేశీయ బ్యాంకుల్లో రూ. 9,000 కోట్లు పైగా రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యాకు కాస్త ఊరట లభించింది. ఆయనకు సంబంధించిన ఈ కేసును సోమవారం ముంబై ప్రత్యేక న్యాయస్థానం విచారించింది. మాల్యాను ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు’గా గుర్తించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దరఖాస్తుకు సంబంధించి సమాధానం ఇస్తూ మాల్యాకు మూడు

Aaron Cooper September 4, 2018

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల ఎకరాలకు నీరివ్వాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాబోయే 40 రోజుల్లో 47 ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన సచివాలయంలో ప్రాజెక్టుల అంశంపై మీడియాతో మాట్లాడారు. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా తయారు చేస్తామని చెప్పారు. ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు

Aaron Cooper September 4, 2018

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర్‌కాశీ జిల్లాలో ఓ వ్యాను లోయలో పడి 13 మంది మృతిచెందారు. బట్వాడీలో సోమవారం సాయంత్రం కొండచరియలు విరిగిపడటంతో ఓ వ్యాను అదుపుతప్పి లోయలో పడిపోయింది. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 13మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు