Calendar
September 2018
M T W T F S S
« Aug    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Day: September 3, 2018

Aaron Cooper September 3, 2018

హైదరాబాద్: ప్రగతి నివేదన సభకు వెళ్లే ముందు, వెళ్లి వచ్చే సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెళ్లేటప్పుడు వాహనాలు వేర్వేరు సమయాల్లో వెళ్లాయి. కానీ వచ్చే సమయంలో అన్నీ ఒకేసారి రావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు పదులు, వంద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఔటర్ రింగ్ రోడ్డు 158

Aaron Cooper September 3, 2018

ఢిల్లీ: రూ.270 కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టి మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న జెనికా గ్రూప్ సంస్థ తండ్రీ కొడుకులు పెళ్లికి వచ్చిన అతిథుల ముసుగులో దేశం దాటి పారిపోవాలని చూస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై బుధవారం ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి ఆ తర్వత లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో

Aaron Cooper September 3, 2018

అమరావతి:ఆర్టీసి మహిళా కండక్టర్లకు మద్యం ఎంత సేవించారనే స్థాయిని నిర్థారించే బ్రీత్‌ అనలైజింగ్‌ పరీక్షలు నిర్వహించిన సంఘటన ఎపిఎస్ ఆర్టీసీలో కలకలం సృష్టించింది. విశాఖపట్నం జిల్లా సింహాచలం డిపోలో శనివారం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన ఎపిఎస్ ఆర్టీసీలో సంచలనం సృష్టించడంతో ఆర్టీసి ఎమ్‌డి ఎన్‌వి సురేంద్రబాబు ఈ వివాదంపై వివరణ

Aaron Cooper September 3, 2018

కడప: రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ 9వ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె ఆదివారం కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…”దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి దేవుని దగ్గరున్నారు…ప్రజల కోసం చేయాల్సిన

Aaron Cooper September 3, 2018

ఢిల్లీ: శాసనసభ్యులు పార్టీ మారే ముందు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు. పార్టీలు మారీ మంత్రి పదవులు పొందడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలా చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.భారత పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థల పరిరక్షణ నేతలపై కాకుండా రాజకీయ పార్టీలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందన్నారు.