Calendar
September 2018
M T W T F S S
« Aug    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Day: September 2, 2018

Aaron Cooper September 2, 2018

హైదరాబాద్: కొంగరకలాన్‌లో జరగనున్న ప్రగతి నివేదన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 25 లక్షల మంది హాజరయ్యే అవకాశముంది. తెలంగాణలో ముందస్తు ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో, టీఆర్ఎస్ అడుగులు కూడా అలాగే

Aaron Cooper September 2, 2018

హైదరాబాద్: కొంగరకలాన్ వద్ద టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ నేపథ్యంలో అవసరమైతే తప్ప ఆదివారం ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు. సభకు వచ్చి వెళ్లే వేలాది ప్రత్యేక బస్సులు, ఇతర వాహనాలతో ఆదివారం ఉదయం నుంచి సోమవారం వరకు రోడ్లన్నీ రద్దీతో కిక్కిరిసిపోతాయని చెబుతున్నారు. ప్రత్యేకంగా హైదరాబాద్ వైపు వచ్చే వారు, హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే

Aaron Cooper September 2, 2018

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ పేరును ప్రస్తుత చీఫ్‌ జస్టిస్‌ దీపిక్‌ మిశ్రా సిఫార్సు చేసినట్లు తెలిసింది. మిశ్రా పదవీ కాలం వచ్చే అక్టోబరు 2వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలనే దానిపై ఒకరి పేరును సీజేఐ నెల రోజులు ముందుగానే న్యాయశాఖకు సిఫార్సు చేయాల్సి

Aaron Cooper September 2, 2018

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విద్యుత్ ఉద్యోగులపై వరాల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలి విజయం విద్యుత్ రంగంలోనే సాధించామని ఆయన అన్నారు. ఇప్పటికే రూ. 250 కోట్ల విలువైన విద్యుత్‌ను విక్రయించామని తెలిపారు. శనివారం ప్రగతి భవన్‌లో విద్యుత్ ఉద్యోగులతో సమావేశమైన సీఎం కేసీఆర్ వారికి తీపి కబురు చెప్పారు.

Aaron Cooper September 2, 2018

విధి రాసిన గీతను ఎవరూ మార్చలేరు. ఇదే జరిగింది మహారాష్ట్రకు చెందిన డాక్టర్ దంపతులకు . తమకు నష్టం కలిగినప్పటికీ వారు దిగులు చెందలేదు. ఇతరుల్లో ఆనందం వెతుక్కున్నారు. కన్న బిడ్డ తమకు దూరమైనప్పటికీ… ఆ బాధను దిగమింగుకొని మరొకరు అలాంటి జబ్బుతో మరణించకూడదని భావించి ఆ డాక్టర్ దంపతులు మరో ఇద్దరికి ప్రాణం పోశారు. వారిలో