Calendar
September 2018
M T W T F S S
« Aug    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Month: September 2018

Aaron Cooper September 21, 2018

న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు ఇది ఖచ్చితంగా చేదువార్తే అని చెప్పాలి. రైళ్లలో అందించే టీ, కాఫీల రేట్లు పెరిగిపోయాయి. కొత్త రేట్ల ప్రకారం 150 మిలీ ఛాయ్ కప్పు గతంలో రూ.7 ఉండగా.. ఇప్పుడు కనీసధరను రూ.10 చేయనున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. అదేవిధంగా, కాఫీ ధరను కూడా రూ.10 లకు తగ్గకుండా ధరను పరిమితం

Aaron Cooper September 21, 2018

న్యూయార్క్: అమెరికాలోని మేరీలాండ్‌ రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9 గంటలకు హార్ఫర్డ్ కౌంటీలోని పెరీమాన్ ప్రాంతంలో ఉన్న ఓ ఫార్మసీ కేంద్రం దగ్గర ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరికొందరు గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తి

Aaron Cooper September 21, 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితిని, నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపే మరో ఘటన దేశరాజధానిలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని మహర్షి వాల్మీకి ఇన్ఫెక్షన్‌ వ్యాధుల నిరోధక‌ ఆస్పత్రికి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చిన్నారులను తీసుకొస్తుంటారు. అయితే, ఆ ఆసుపత్రిలో 14రోజుల్లో 12 మంది చిన్నారులు డిఫ్తీరియా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయారు. తగిన సమయంలో వాక్సినేషన్‌ వేయడం

Aaron Cooper September 21, 2018

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత పురందేశ్వరికి కీలక పదవి దక్కింది. కేంద్రం పురందేశ్వరిని ఎయిర్ ఇండియా బోర్డ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌‌గా నియమించింది. కేబినెట్ కమిటీ నిర్ణయం మేరకు డైరెక్టర్‌గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. నాన్ అఫిషియల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ హోదాలో.. పురందేశ్వరి మూడేళ్ల పాటూ పనిచేయనున్నారు. ఎయిర్ ఇండియా పదవిలో

Aaron Cooper September 21, 2018

అనంతపురం: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న అనంతపురం జిల్లా రాజకీయ నాయకులపై పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి, సీఐ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పోలీసులను కించపరిచేలా మాట్లాడితే నాలుకలు కోస్తామని కదిరి సీఐ మాధవ్ వార్నింగ్ ఇచ్చారు.

Aaron Cooper September 20, 2018

హైదరాబాద్: ఎస్సార్ నగర్ పరిధిలోని ఎర్రగడ్డలో ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురు మాధవి, అల్లుడి సందీప్‌పై మామ నర్సింహాచారి కత్తితో దాడి చేసిన విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎర్రగడ్డలోని ప్రేమ్‌నగర్‌కు చెందిన 21 ఏళ్ల సందీప్, బోరబండ రాజ్‌నగర్‌కు చెందిన 20 ఏళ్ల మాధవిలకు నాలుగేళ్ల క్రితం ఇంటర్‌ ఎగ్జాం సెంటర్లో పరిచయమైంది. నాటి

Aaron Cooper September 20, 2018

హైదరాబాద్: కులాంతర వివాహం చేసుకున్నదనే కోపంలోనే తన కన్న కూతురిపై దాడి చేసినట్లు మనోహరా చారి తెలిపాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మనోహరా చారి ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. తనకు ఇష్టం లేని వివాహం చేసుకోవడంతో తన కూతురుపై తీవ్ర కోపం వచ్చిందని తెలిపాడు. ఎర్రగడ్డ ప్రేమజంటపై దాడి: ఆ కిరాతక తండ్రిని ఎగిరితన్నిన యువకుడు!

Aaron Cooper September 20, 2018

హైదరాబాద్‌: తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నేతలకు కొత్త పదవులను కట్టబెట్టింది. పీసీసీ కమిటీలతో పాటుగా మరో తొమ్మిది అనుబంధ కమిటీలు నియమించింది. అయితే, ఈ కమిటీపై కొందరు సంతృప్తి వ్యక్తం చేయగా, మరికొందరు సీనియర్ నేతలు మాత్రం పెదవి విరుస్తున్నారు.

Aaron Cooper September 20, 2018

హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డలో పరువు దాడి జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంటపై అమ్మాయి తండ్రి బుధవారం సాయంత్రం కిరాతకంగా దాడి చేసిన విషయం తెలిసిందే. నడిరోడ్డుపై జరిగిన ఈ దాడిలో చాలా మంది అక్కడ ఉన్నప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు.

Aaron Cooper September 20, 2018

వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవలేకపోయానన్న అసహనంతో ఓ మహిళ.. ఏకంగా ప్రయాణికుల బస్సుకు నిప్పుపెట్టింది. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో చోటుచేసుకుంది. సొంత కారు లేదు, చేతిలో రూ.50వేలు కూడా లేవు!: మోడీ ఆస్తులెంతో తెలుసా?