Calendar

Month: August 2018

Aaron Cooper August 27, 2018

కేరళ వరదలపై ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలు రకాలైన వార్తలు వస్తున్నాయి. ఈ విపత్తు కాలంలో అక్కడి స్థానికులకు అండగా నిలవడం పోయి చాలామంది ఈ వరదలు ఎందుకు వచ్చాయో దానికి కారణం ఏమిటో సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. శబరిమలై ఆలయంలోకి మహిళలు ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చినందుకే ఈ సహజ విపత్తు వచ్చిందని కొందరు

Aaron Cooper August 27, 2018

గుంటూరు:జగన్ కేంద్రాన్ని మేనేజ్‌ చేయడం వల్లే అతడి అక్రమాస్తుల కేసుల విచారణ నత్తనడకన సాగుతోందని ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య ఆరోపించారు. కేసుల విచారణ ముగిస్తే జగన్‌కు జైలుశిక్ష ఖాయమని వర్ల తేల్చిచెప్పారు. గుంటూరు పర్యటన సందర్భంగా వర్ల రామయ్య అక్కడ మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకులపై ఉన్న కేసులను ఏడాదిలోగా పూర్తి చేస్తామన్న ప్రధాని

Aaron Cooper August 27, 2018

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఏపీ మంత్రి నారాలోకేష్… ఇప్పుడు తను చేసిన ట్వీట్ ద్వారా మరోసారి నెటిజెన్ల నోళ్లలో ఆయన పేరు నానుతోంది. ట్విటర్ వేదికగా లోకేష్ ఏ ట్వీట్ చేసినా… అది పొలిటికల్ ట్వీట్ అయి ఉంటుంది. కానీ ఈ సారి చాలా ఇంట్రెస్టింగ్‌గా ట్వీట్ చేశారు మంత్రి లోకేష్. అదే తన

Aaron Cooper August 27, 2018

అమరావతి:ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే నంబర్ వన్ అని…పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు,పరిస్థితులు కల్పించడం వల్లే ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే!… ఇలా గత మూడేళ్లలో రాష్ట్రంలో దాదాపు రూ.15 లక్షల కోట్లు పైగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చినట్లు ఎపి ప్రభుత్వం ప్రకటనలు చేసింది.

Aaron Cooper August 27, 2018

హైదరాబాద్: కొంగరకలాన్‌లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముందస్తు ఎన్నికలు అంటే విపక్షాలకు అంత భయం ఎందుకని ప్రశ్నించారు. మేం అధికారాన్ని త్యాగం చేసి ఎన్నికలకు వెళ్తే విపక్షాలు ఎందుకు భయపడుతున్నాయో చెప్పాలన్నారు. ముందస్తుపై నాలుగైదు రోజుల్లో స్పష్టత

Aaron Cooper August 26, 2018

కర్నూలు:కర్నూలు ధర్మపోరాట సభలో పాల్గొనేందుకు శనివారం కర్నూలుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయాణిస్తున్న బస్సును ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అకస్మాత్తుగా అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ధర్మపోరాట సభలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఏపీఎస్పీ పటాలం నుంచి ప్రత్యేక బస్సులో ఎస్టీబీసీ కళాశాల మైదానానికి బయలుదేరిన క్రమంలో బస్సు సరిగ్గా ఆర్‌ఎస్‌ రోడ్డు కూడలిలోని జలమండలి కార్యాలయం వద్దకు

Aaron Cooper August 26, 2018

విశాఖపట్నం:వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఆదివారం నాటికి మరింత బలపడనున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో కొన్ని చోట్ల ఇప్పటికే వర్షాలు మొదలుకాగా…ఆదివారం కోస్తాతో పాటు రాయలసీమలో పలుచోట్ల చెదురుమదురు వర్షాల నుంచి భారీ వర్షాల వరకు కురిసే అవకాశం

Aaron Cooper August 26, 2018

హైదరాబాద్: తెలంగాణలో గ్రామీణ మహిళల సంఘమ్ రేడియా ఇండియాలో తొలి కమ్యూనిటీ రేడియో. అయితే, నిధుల కొరత కారణంగా ఇది మూతబడుతోంది. ఈ రేడియోను డక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్), ఓ ఎన్జీవో కలిసి నిర్వహిస్తోంది. ఇప్పుడు ఇది నడవాలంటే ఫండ్స్ అవసరం. ఈ రేడియో నడవాలంటే ఇప్పుడు రూ.10 లక్షలు అవసరమని డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ

Aaron Cooper August 26, 2018

కర్నూలు: అనంతపురం పార్లమెంటు సభ్యులు, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి శనివారం కర్నూలులో జరిగిన ధర్మపోరాట దీక్షలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్టీబీసీ మైదానంలో ‘నమ్మకద్రోహం – కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం’ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడారు. ఈ దీక్షలు వృథా అని చెప్పడంతో చంద్రబాబు సహా వేదికపై ఉన్న వారు అవాక్కయ్యారని తెలుస్తోంది.

Aaron Cooper August 26, 2018

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమని సీఎం కేసీఆర్‌ అన్నారని, ఆ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ తెలిపారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఎన్నికల ఖర్చంతా