Calendar

Month: August 2018

Aaron Cooper August 29, 2018

న్యూఢిల్లీ:ఇన్నాళ్లూ రిజర్వ్‌బ్యాంకు అధ్వర్యంలో జరిగే మార్కెట్‌ బారోయింగ్స్‌పై ఇకనుంచి కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ ఉండనుంది. ఆ మేరకు ఆర్బిఐ అధికారాలపై కత్తెర వేసి తాను ఆధిపత్యం చెలాయించేలా కేంద్రం కొత్త విధానాలకు రూపకల్పన చేస్తోంది. ఆ క్రమంలో ఇక నుంచి రాష్ట్రాలు ప్రతి ఏటా తీసుకునే బహిరంగ మార్కెట్‌ రుణాలపై ముందుగానే ప్రణాళిక సిద్ధంచేసుకోవాలని కేంద్రం అన్ని

Aaron Cooper August 29, 2018

నల్గొండ: మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బుధవారం వేకువజామున నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద హరికృష్ణ కారు బోల్దా పడటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి నెల్లూరులోని

Aaron Cooper August 29, 2018

నల్గొండ:ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెెందారు. నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు ఎపి28బిడబ్ల్యు 2323 కారులో మరో ఇద్దరితో కలసి బయలుదేరిన హరికృష్ణ ప్రమాద సమయంలో తానే స్వయంగా నడుపుతున్నట్లు తెలిసింది. చదవండి: నందమూరి హరికృష్ణ మృతికి కారణం ఇదే! హుటాహుటిన జూ.ఎన్టీఆర్, చంద్రబాబు

Aaron Cooper August 29, 2018

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తిరుమల శ్రీవారి తరహా ఆలయం నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం ఆమోదం తెలిపింది. టీటీడీ ధర్మకర్తల మండలి జరిగింది. ఉదయం పది గంటలకు సమావేశమైన పాలక మండలి 62 అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో సీఆర్డీఏ కేటాయించిన 25 ఎకరాలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ

Aaron Cooper August 29, 2018

తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో కేరళ అల్లాడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ రాష్ట్రం కోలుకుంటోంది. కేరళీయులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, మత్స్యకారులు, ఆరెస్సెస్, సేవాభారతి రంగంలోకి దిగాయి. తాజాగా, కేరళ విద్యాశాఖ మంత్రి సీ రవీంద్రనాథ్‌కు సంబంధించి ఓ వీడియో నెట్లో వైరల్ అయింది. రిలీఫ్ మెటీరియల్‌ను ఆయన తన భుజాలపై మోసుకొస్తూ కనిపించారు. బాహుబలి

Aaron Cooper August 28, 2018

హైదరాబాద్‌:తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలోనే కొత్త కోర్టు ఏర్పాటు చేయాలన్న ఉమ్మడి హైకోర్టు మూడేళ్ల క్రితం ఇచ్చిన తీర్పుపై తాజాగా సుప్రీంకోర్టులో ప్రత్యేక సెలవు కాలీన పిటిషన్‌(ఎస్‌ఎల్‌పీ)ను కేంద్రం దాఖలు చేసింది. నూతన కోర్టును ఏర్పాటుచేసేందుకు హై కోర్టు తీర్పు అవరోధంగా ఉందని, దీనిపై

Aaron Cooper August 28, 2018

న్యూఢిల్లీ: 2004లో దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అనుకోలేదని ఆయనకు సహాయకుడిగా పని చేసిన శివకుమార్ పారీఖ్ అన్నారు. ఆయన లేని లోటు ఇప్పుడు తెలుస్తోందన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. 2004లో భారత్ వెలిగిపోతోంది అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లలేదని, ముందస్తుకు వెళ్లడం 2004లో ఓటమికి ముఖ్య కారణమని

Aaron Cooper August 28, 2018

అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టి, రాజకీయాలపై దృష్టి సారించారు. ఇప్పటికే ఏపీలో పలు జిల్లాల్లో పర్యటించిన పవన్ త్వరలో పునఃప్రారంభించనున్నారు. వెండి తెరపై పవన్ తిరుగులేని కథానాయకుడు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. చదవండి: హిందూపురంలో సర్వే, ఉద్రిక్తత: ‘వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ ఓటమి

Aaron Cooper August 28, 2018

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి సోమవారం అన్నారు. అవినీతిరహిత పాలన కోరుకునే వారంతా బీజేపీలోకి రావాలని, అలా చేరడం మంచి పరిణామం అని ఆమె అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ వైసీపీ నేత కోట్ల హరిచక్రపాణి రెడ్డి పార్టీ అధినేత వైయస్ జగన్‌కు

Aaron Cooper August 28, 2018

కరాచి: పాకిస్తాన్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రైల్వే శాఖ మంత్రి పైన కోపంతో ఓ ఉద్యోగి ఏకంగా రెండేళ్లకు పైగా సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తనకు 730 రోజులు సెలవు కావాలని కోరిన ఈ దరఖాస్తు పత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన అన్ని రోజులు సెలవు పెట్టడానికి కారణంగా కూడా