Calendar

Day: August 25, 2018

Aaron Cooper August 25, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతున్న అంశం ముందస్తు ఎన్నికలు. ఇంకా సాధారణ ఎన్నికలకు కొన్ని నెలలు సమయం ఉండగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ కేసీఆర్ అనుకున్నట్లుగానే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళితే దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని భావిస్తున్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు

Aaron Cooper August 25, 2018

అమరావతి: పొత్తుల వ్యవహారంపై సీనియర్ మంత్రులు అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి చేసిన వాఖ్యలపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో చర్చించకుండానే పొత్తలపై ఎలా మాట్లాడుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు మంత్రులపై మండిపడ్డారు.

Aaron Cooper August 25, 2018

హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందనే చర్చ గత కొద్ది రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ, కాంగ్రెస్ పొత్తులపై ఇరు పార్టీల నేతలు కూడా సానుకూలంగానే వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వడం ఇందుకు మరింత బలం చేకూర్చింది.

Aaron Cooper August 25, 2018

విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో చంద్రబాబుకు రాష్ట్ర సమస్యలు గుర్తుకు రాలేదని దుయ్యబట్టారు. 244వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శుక్రవారం వైయస్ జగన్ యలమంచిలి బహిరంగ సభలో ప్రసంగించారు. తాము అధికారంలోకి రాగానే చక్కెర

Aaron Cooper August 25, 2018

వాషింగ్టన్: పెరూ-బ్రెజిల్‌ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.1 మ్యాగ్నిట్యూడ్‌ తీవ్రత నమోదైందని అమెరికా జియోలాజికల్‌ సర్వే(యూఎస్‌జీఎస్)వెల్లడించింది. పెరూకు బ్రెజిల్‌తో సరిహద్దు ప్రాంతంలో 609 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని పేర్కొంది. పెరూలోని ప్యుర్టో మాల్‌డొనాడో నగరానికి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించిందని తెలిపింది. అయితే