Calendar

Day: August 24, 2018

Aaron Cooper August 24, 2018

తిరువనంతపురం: తమ రాష్ట్రంలో భారీ వరదలు, అపార నష్టానికి తమిళనాడు కారణమని కేరళ రాష్ట్రం సంచలన ఆరోపణలు చేసింది. ముళ్ల పెరియార్ ప్రాజెక్టు నుంచి నీటిని హఠాత్తుగా నీటిని విడుదల చేయడం వల్లే ఆ నీరంతా వచ్చి ఇడుక్కి డ్యాంలోకి చేరిందని దీంతో పెను ప్రమాదం సంభవించిందని పేర్కొంది. ఈ మేరకు కేరళ సుప్రీం కోర్టులో అఫిడవిట్

Aaron Cooper August 24, 2018

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు కొన్ని ఆలయాలలోకి వెళ్లడం వల్లే కేరళలో వరదలు వచ్చాయంటూ కొందరు కామెంట్లు చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. అలా అన్నవాళ్లను ఉరి తీయాలని నన్నపనేని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గురువారం నన్నపనేని నెల్లూరులో మాట్లాడుతూ.. ఈ జిల్లా జైలులో

Aaron Cooper August 24, 2018

అహ్మదాబాద్‌: ‘2022లో భారతదేశం తన 75వ స్వాతనత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అప్పటికి భారతీయులందరికీ సొంతిళ్లు సమకూరాలన్నది నా కల’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులే సొంతిళ్లు నిర్మించుకున్నారన్న వార్తలను మనం వింటూ వచ్చామని.. ఇకపై పేదలు కూడా సొంత ఇళ్లు సంపాదించుకున్నారన్న వార్తలూ మనం వింటామని ప్రధాని చెప్పారు. గురువారం

Aaron Cooper August 24, 2018

న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు విదేశీ సాయాన్ని తీసుకోలేదని, అయితే అనంతరం పునరావాస కార్యక్రమాల కోసం మాత్రం విదేశాల సాయాన్ని తీసుకున్నట్టు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్‌బారు వెల్లడించారు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ సాయం తీసుకోవడంపై ఉన్న విధి, విధానాల్లో అనేక మార్పులు

Aaron Cooper August 24, 2018

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం.