Calendar

Day: August 23, 2018

Aaron Cooper August 23, 2018

అమరావతి:ఒక వైపు విభజన కష్టాలు, మరోవైపు కేంద్రం సృష్టించిన నష్టాలని అధిగమించి రాష్ట్రాన్ని పురోగామి పథంలో నడపడాన్ని అన్ని వర్గాల ప్రజలూ హర్షిస్తున్నారని సిఎం చంద్రబాబు తెలిపారు. బుధవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాల్లో టిడిపి బాధ్యులతో సమావేశం సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. ఒక వైపు విభజన కష్టాలు, మరోవైపు కేంద్రం సృష్టించిన

Aaron Cooper August 23, 2018

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం సాయంత్రం ఓ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతున్న ఆ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం రావడంతో పైలట్ అప్రమత్తమయ్యాడు. సుమారు అరగంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం.. విమానాశ్రయం నుంచి క్లియరెన్స్ రాగానే శంషాబాద్ విమానాశ్రయంలో ఆ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్

Aaron Cooper August 23, 2018

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం నగరంలోని గేట్‌వే హోటల్‌లో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం సహకారం లేక రాష్ట్రం నష్టపోతున్న తీరును సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రానికి న్యాయం చేసే విషయంలో కీలకంగా వ్యవహరించాలని గవర్నర్‌ను