Calendar

Day: August 21, 2018

Aaron Cooper August 21, 2018

అమరావతి: ‘నారా హమారా… టీడీపీ హమారా’ నినాదంతో ఈనెల 28న గుంటూరులో నిర్వహించే ముస్లిం, మైనార్టీల సభ ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. సిఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సభను విజయవంతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు. ‘‘నారా హమారా.. టీడీపీ హమారా” నినాదంతో ఈ నెల 28న గుంటూరులో

Aaron Cooper August 21, 2018

కర్నూలు: వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి ప్రతిపక్షనేత జగన్ పై ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సంతోషంగా ఉంటే జగన్‌ తట్టుకోలేడని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. కరువుతో రైతులు చితికిపోతే, ప్రభుత్వాన్ని తిట్టి ఓట్లు పొందాలనుకునే మనస్తత్వం జగన్ దని మంత్రి సోమిరెడ్డి అభివర్ణించారు. కర్నూలు జిల్లా పరిషత్‌ సమావేశ

Aaron Cooper August 21, 2018

ముంబై: తన ప్రియురాలు అలిగిందని ఓ యువకుడు తీవ్రంగా మదనపడ్డాడు. ఆమెను ఎలాగైనా అలక వీడేలా చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. ఏకంగా నగరం మొత్తం ఆమెకు ‘సారీ’ చెబుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకుంది.

Aaron Cooper August 21, 2018

న్యూఢిల్లీ/తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలు కేరళను అతలాకుతలం చేశాయి. భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. దీంతో, కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో, కేరళ వరద బీభత్సాన్ని తీవ్రమైన ప్రకృతి విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో కేరళకు ఆర్థిక

Aaron Cooper August 21, 2018

హైదరాబాద్‌: కేరళ రాష్ట్రానికి అన్ని విధాల సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా, కేరళ రాష్ట్రానికి మరోసాయం అందించారు. కేరళకు వెంటనే 500టన్నుల బియ్యం పంపాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కేరళకు భారీ విరాళం: రూ.25కోట్లు ప్రకటించిన తెలంగాణ, 2.5కోట్ల విలువైన పరికరాలు వరదల్లో చిక్కుకున్న