Calendar

Day: August 20, 2018

Aaron Cooper August 20, 2018

తిరువనంతపురం: కేరళ వరద బాధితులను ఆర్మీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్‌లతో పాటు మత్స్యకారులు, ఆరెస్సెస్ కూడా సహాయం అందిస్తోంది. వరద బాధితులను ఆదుకునేందుకు టోపీ లేని మత్స్యకారులు రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్, సైన్యంతో పాటు స్థానిక మత్స్యకారులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మత్స్యకారులు కూడా ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడుతున్నారు. ఓ వృద్ధురాలిని కాపాడేందుకు ఓ మత్స్యకారుడు తన

Aaron Cooper August 20, 2018

శ్రీకాకుళం:అసలే నిరుద్యోగి!…దానికి తోడు ప్రమాదంతో కాలికి గాయమై అంగవైకల్యమూ సంప్రాప్తించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఆ క్రమంలోనే అన్నకు సింపుల్ గా సారీ బ్రదర్ అని మెసేజ్ పెట్టి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యువకుడి తండ్రి ఉపాధి నిమిత్తం దుబాయ్ కు వెళ్లగా కుమారుడికి ఉద్యోగం లేకపోయినా…ఉన్నంతలో

Aaron Cooper August 20, 2018

అమరావతి:కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారులు కూడా ప్రజలను అప్రమప్తం చేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో భారీవర్షాల నేపథ్యంలో వరద పరిస్థితిపై జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సిఎం చంద్రబాబు సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి తగిన సదుపాయాలు

Aaron Cooper August 20, 2018

అనంతపురం:జిల్లాలో సంచలనం రేపిన బాలిక అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిపై ఫోక్సో, నిర్భయ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే నిందితుల్లో బాలిక సొంత కూడా ఉండటంతో పోలీసులు సైతం దిగ్బ్రాంతి చెందారు. ఇటీవల బుక్కరాయసముద్రం మండలం వీరభద్రకాలనీకి చెందిన ఓ బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండగా ఆమె తండ్రి

Aaron Cooper August 20, 2018

న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళ అతలాకుతలమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చేయూత అందించింది. పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. దాదాపు రూ.20వేలకోట్ల నష్టం సంభవించింది. కేరళ వరదలపై దేశవ్యాప్తంగా అందరూ స్పందిస్తున్నారు. సామాన్యులు తమవంతు వస్తు, దుస్తులు, ఆహారం, ఇతర రూపాల్లో సాయం అందిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు