Calendar

Day: August 19, 2018

Aaron Cooper August 19, 2018

అమరావతి: మాజీ మంత్రి ముత్తా గోపాల‌కృష్ణ, ఆయ‌న‌ తనయుడు ముత్తా శ‌శిధ‌ర్ శనివారం జనసేనలో చేరారు. వారితో పాటు దాదాపు 500 మంది అనుచరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైద‌రాబాద్ మాదాపూర్‌లోని పార్టీ కార్యాల‌యంలో వారికి పార్టీ కండువా కప్పి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి, వైసీపీ రాష్ట్ర

Aaron Cooper August 19, 2018

హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో కేరళలో జనజీవనం స్తంభించిపోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు వివిధ రాష్ట్రాలు కేరళకు ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వం కూడా రూ. 10 కోట్ల సాయాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా కేరళ సీఎం

Aaron Cooper August 19, 2018

యాదాద్రి: పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదిద్రిలో చిన్నారులను అక్రమంగా తరలిస్తూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఐదుగురు మహిళలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బాలికలను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు యాదగిరి గుట్టలో దాడులు నిర్వహించారు. బ్రోతల్‌ హౌజ్‌లపై దాడులు నిర్వహించి.. వారి చెరలో ఉన్న ఏడుగురు చిన్నారులకు విముక్తి కల్పించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో

Aaron Cooper August 19, 2018

పిల్లలకు తల్లి లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. తల్లే వారి ప్రపంచం. పిల్లలు కడుపులో పిండంగా ఏర్పడిననాటి నుంచి భూమిపై పడే వరకు వారి బాధ్యతను తల్లి తీసుకుంటుంది. తల్లి లేనిదే ఆ పసిపిల్లలకు లోకం ఏమిటో తెలియదు. జాబిల్లి చూపిస్తూ గోరుముద్దలు తినిపించేది అమ్మే. బుడిబుడి నడకలు నేర్పేది అమ్మ. అమ్మ ప్రేమ పొందడమంటే పూర్వ

Aaron Cooper August 19, 2018

విజయవాడ: బెజవాడ కనకదుర్గకు భక్తులు సమర్పించిన చీర దొంగిలించారనే ఆరోపణలతో సస్పెన్షన్‌కు దుర్గగుడి మాజీ పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత పాలక మండలిపై సంచలన ఆరోపణలు చేశారు. దుర్గగుడిలో ఓపీడీఎస్‌కు చెందిన మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.