Calendar

Day: August 18, 2018

Aaron Cooper August 18, 2018

కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే 324 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు సజిత జబిల్. ఇప్పుడు సజిత జబిల్ ఒక్కరి గురించే ఎందుకంటే… ఆమె నిండు గర్భిణీ. అలువాకు సమీపంలో ఉండే చెంగమనడ్ ప్రాంతంలో నివాసముంటోంది. వరదలతో ఈ ప్రాంతమంతా కొట్టుకుపోయింది. సజిత

Aaron Cooper August 18, 2018

దశాబ్దం క్రితం నాటి బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందే అని కళానిధి మారన్ , కేంద్ర టెలికాం మాజీ మంత్రి దయానిధి మారన్‌లకు సుప్రీం కోర్టు సూచించింది. దయానిధి మారన్, కళానిధి మారన్‌లపై కేసు కొట్టివేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును మద్రాస్ హైకోర్టు రద్దు చేస్తూ ఆ కేసును సీబీఐ కోర్టుకు బదిలీ

Aaron Cooper August 18, 2018

హైదరాబాద్‌: భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళకు అండగా నిలిచేందుకు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా తెలంగాణా ప్రభుత్వం భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణా ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతున్న కేరళ సోదర సోదరీమణులను అదుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకొచ్చారని తెలిపారు.

Aaron Cooper August 18, 2018

హైదరాబాద్‌: భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళకు అండగా నిలిచేందుకు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా తెలంగాణా ప్రభుత్వం భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణా ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతున్న కేరళ సోదర సోదరీమణులను అదుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకొచ్చారని తెలిపారు. 25కోట్ల రూపాయల

Aaron Cooper August 18, 2018

తిరువనంతపురం: కేరళలో భారీ వర్షాలు, వరదలు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. ఒక్కరోజులోనే మృతుల సంఖ్య తీవ్రంగా పెరిగింది. గడిచిన తొమ్మిది రోజుల్లో ప్రాణ నష్టం 324కు చేరిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వెల్లడించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులపై తాజాగా అప్రమత్తత ప్రకటిస్తూ నివేదిక విడుదల చేశారు.