Calendar

Day: August 17, 2018

Aaron Cooper August 17, 2018

తూర్పుగోదావరి:గోదావరి నదికి ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కారణంగా శుక్రవారం భారీగా ఈ నదికి వరద పోటెత్తే అవకాశముందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందువల్ల తమ శాఖను అప్రమప్తం చేయడంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు కోనసీమ, ఇతర తీర మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం

Aaron Cooper August 17, 2018

అమరావతి:కాపు రిజర్వేషన్ల విషయమై కేంద్రం అడిగిన రెండు ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. విద్య, ఉద్యోగ రంగాలు సహా అన్నింటిలోనూ వెనుకబడి ఉండటం వల్లే కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి వచ్చిందని ఎపి ప్రభుత్వం వివరణ ఇచ్చింది.  వారు మిగతా కులాలతో పోటీ పడాలంటే రిజర్వేషన్లు ఇవ్వాల్సిన

Aaron Cooper August 17, 2018

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజపేయి ఆజన్మ బ్రహ్మచారిగా జీవనం సాగించిన విషయం తెలిసిందే. దేశం కోసం ఆయన జీవితమంతా తపించారు. అయితే, తన వివాహం గురించి ప్రశ్నించిన సందర్భంలో ఆయన చెప్పిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. ‘నాకు వివాహం చేసుకునేంత సమయం లభించలేదు. బాధ్యతలు లేని జీవితం గడుపుతున్నా’

Aaron Cooper August 17, 2018

న్యూఢిల్లీ/హైదరాబాద్: అటల్ బిహారీ వాజపేయి ఉత్తమ ప్రధానే కాదు, మంచి వక్త కూడా. అంతేగాక, ఆయన కవితలు ఎంతో ఆసక్తిగా, ఆలోచనలో పడేసేలా ఉంటాయి. పార్లమెంటు లేదా బహిరంగసభల్లో లేదా పార్టీ సమావేశాల్లో నిత్యనూతనమైన ఛలోక్తులు విసిరేవారాయన. ప్రతిపక్షనేతలు సైతం ఆయన వాగ్దాటికి ముగ్ధులయ్యేవారు. అటల్‌జీ మాటల్లోని కొన్ని మచ్చుతునకలు.. ‘‘ జాతీయ భద్రతతో దేశం ఎన్నడూ

Aaron Cooper August 17, 2018

హైదరాబాద్‌: నర్సింగ్‌ కళాశాల విద్యార్థినిలపై లైంగిక వేధింపుల కేసులో తన కుమారుడు సంజయ్‌ని అరెస్ట్‌ చేసి పోలీసు రిమాండ్‌ విధించడాన్ని సవాల్‌ చేస్తూ ఎంపీ డీ శ్రీనివాస్‌ గురువారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన కుమారుడిని ఏపీ పోలీస్‌ మాన్యువల్‌ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌ చేశారని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు