Calendar

Day: August 16, 2018

Aaron Cooper August 16, 2018

చిత్తూరు:చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని వెలుగు సిబ్బంది ఖాతాల్లోకి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సతీమణి ఖాతా నుంచి డబ్బులు జమ కావడంపై పెను దుమారం రేగుతోంది. తమ అనుమతి లేకుండా తమ ఖాతాల్లోకి డబ్బులు ఎవరు వేయమన్నారంటూ చెవిరెడ్డి భాస్కరరెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే సంఘమిత్రలు ఆందోళనకు దిగారు. మరోవైపు సంఘమిత్రల ఖాతాల్లో డబ్బు జమపై ఎమ్మెల్యే

Aaron Cooper August 16, 2018

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజపేయి(93) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజపేయి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, వాజపేయి ఆరోగ్యం బుధవారం మరింత క్షీణించడంతో బీజేపీ తన గురువారం నాటి అధికారి కార్యక్రమాలు అన్ని వాయిదా వేసుకుంది. గురువారం జరగాల్సిన విజయవాడ బీజేపీ కార్యాలయ

Aaron Cooper August 16, 2018

కర్నూలు: కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి తండ్రి, టీటీడీ సభ్యుడు రామకృష్ణారెడ్డికి చెందిన రూ.50లక్షల నగదును కారు డ్రైవర్ ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి రాజంపేటకు వెళుతున్న రామకృష్ణారెడ్డి కర్నూలులోని రాజ్‌విహార్‌ హోటళ్లో భోజనం కోసం ఆగారు. కారులో ఉన్న రూ.50 లక్షల నగదుకు డ్రైవర్‌ను

Aaron Cooper August 16, 2018

అమరావతి:గ్రామాల్లో ప్రజల మధ్య నిరంతరం సమాచారాన్ని పరిపుష్ఠం చేసేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లో పబ్లిక్‌ రేడియోలను ఏర్పాటు చేయడానికి అవకాశాలు పరిశీలించాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ కమాండ్ సెంటర్‌లో ఆర్టీజీఎస్, ఈ-ప్రగతిపై సిఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో

Aaron Cooper August 16, 2018

అమరావతి:అమరావతి బాండ్లకు లభించిన స్పందనపై టిడిపి శ్రేణులు ఉప్పొంగిపోతున్నాయి. అమరావతి నిర్మాణానికి సీఆర్డీయే రూ.1300 కోట్ల విలువైన బాండ్లను జారీ చేయగా, గంటలోనే రూ.2వేల కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది అమరావతి నిర్మాణంపై ఉన్న విజన్‌, చంద్రబాబుపై నమ్మకమే కారణమని పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అమరావతి నిర్మాణానికి మోడీ ఇచ్చినదానికంటే బాండ్ల ద్వారా