Calendar

Day: August 15, 2018

Aaron Cooper August 15, 2018

న్యూఢిల్లీ: పన్ను సక్రమంగా చెల్లిస్తున్న వారిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. వారికి నేన ఒక్కటే చెప్పదలుచుకున్నానని, వారి కారణంగా ఎంతోమంది ఈ దేశంలో అన్నం తింటున్నారని చెప్పారు. తాను తమ పన్నును చిత్తశుద్ధితో చెల్లిస్తున్న పన్ను చెల్లింపుదారులకు ఓ విషయం చెబుతున్నానని, వారి డబ్బులతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఓ ట్యాక్స్ పేయర్

Aaron Cooper August 15, 2018

అమరావతి:సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా పల్నాడులో సున్నపురాయి అక్రమ తవ్వకాలపై సీఐడీ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు గనులశాఖ కార్యదర్శి శ్రీధర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మరోవైపు ఈ అక్రమ మైనింగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను మైనింగ్‌ డీడీ పాపారావు, దాచేపల్లి మైనింగ్‌ ఏడీ జగన్నాధరావులపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఆదేశాలు జారీ

Aaron Cooper August 15, 2018

అమరావతి: ప్రభుత్వాస్పుత్రుల్లో బాలింతలకు అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ‘బసవ తారకం మదర్‌ కిట్‌’ పథకం అమలును నిలిపివేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఈ ‘మదర్‌ కిట్‌’ పథకం టెండర్లను ఖరారుచేసిన తీరును వ్యతిరేకిస్తూ, మాయరిన్‌ అనే సంస్థ ప్రతినిధులు ఉమ్మడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌ రెడ్డి మంగళవారం విచారించారు.

Aaron Cooper August 15, 2018

న్యూఢిల్లీ: దేశమంతా 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. మోడీ ఆయుష్మాన్ భారత్ – జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం ప్రారంభించే అవకాశముంది.

Aaron Cooper August 15, 2018

న్యూఢిల్లీ: 72వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల కోసం భారతదేశం ముస్తాబు అయింది. సుదీర్ఘ పోరాటం తర్వాత 1947 ఆగస్ట్ 15న మనకు స్వాతంత్ర్యం లభించింది. సిపాయిల తిరుగుబాటు మొదలు ఎందరో పోరాటం కారణంగా భారతమాత స్వేచ్ఛా గాలి పీల్చుకుంది. ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, లాలా లజపతి రాజ్ వంటి