Calendar

Day: August 14, 2018

Aaron Cooper August 14, 2018

హైదరాబాద్ : రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. దక్షిణ జిల్లాల్లో ఓ మాదిరిగా వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. సోమవారం రోజున పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. గతవారం నైరుతి రుతుపవనాలు

Aaron Cooper August 14, 2018

హైదరాబాద్: కోర్టు ఉత్తర్వులు అమలు చేయని కారణంగా సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు రూ.2 వేలు జరిమానా విధించింది. ఈ క్రమంలో కమిషనర్‌ తరఫున స్పెషల్‌ జీపీ రమేష్‌ వాదిస్తూ కోర్టు ఉత్తర్వులను కమిషనర్‌ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని హై కోర్టుకు తెలిపారు. అలాగే సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు

Aaron Cooper August 14, 2018

పూణే, నవీ ముంబై, గ్రేటర్ ముంబైలు భారత్‌లో నివసించేందుకు అత్యంత అనువైన ప్రాంతాలని ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనే సంస్థ వెల్లడించింది. దేశ రాజధాని ఈ జాబితాలో 65వ స్థానంలో నిలిచింది. ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గం వారణాసి 33వ స్థానంలో నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రంలో వారణాసి తొలిస్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ లివింగ్

Aaron Cooper August 14, 2018

తిరువనంతపురం: కేరళ వరదల నేపథ్యంలో కేంద్రం సాయం అంతంత మాత్రమేనని రాష్ట్ర మంత్రి థామస్ ఐజాక్ అన్నారు. కేంద్రం సాయం కంటే విరాళాల ద్వారా వచ్చిన సాయమే ఎక్కువగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో వరదల కారణంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు రూ.8,316కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీని నుంచి బయట పడేందుకు ముఖ్యమంత్రి పినరయి

Aaron Cooper August 14, 2018

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి పేరు మీద ఉన్న ఆస్తులు రెండేళ్ల కిందటే జఫ్తు అయ్యాయనేది నిజం కాదా చెప్పాలని టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర సోమవారం ప్రశ్నించారు. అత్యున్నత వ్యవస్థలో ఉన్న వారిని బ్లాక్ మెయిల్ చేయడం వైయస్ జగన్ నైజం