Calendar

Day: August 13, 2018

Aaron Cooper August 13, 2018

పశ్చిమ గోదావరి:అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష కోట్ల బడ్జెట్‌ ఎటు వెళ్తోందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ నిలదీశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్రలో భాగంగా తణుకులో నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ, వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపించారు. తాను ఏ జిల్లాకు వెళ్లినా ఆసుపత్రులు, రోడ్లు, తాగునీరు, నిరుద్యోగం వంటి సమస్యల

Aaron Cooper August 13, 2018

తిరుపతి:ఎస్వీ మెడికల్ లో మరో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న పుట్లూరు గీతిక తిరుపతి శివజ్యోతినగర్ లోని తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సరిగ్గా వారం క్రిందట ఇదే కళాశాలకు చెందిన పీజీ వైద్య విద్యార్ధిని డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకున్న ఘటన పెను ప్రకంపనలు సృష్టించగా, ఇంకా

Aaron Cooper August 13, 2018

అమరావతి: ఈడీ అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతి రెడ్డి పేరు ఉంటే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏం సంబంధమని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆదివారం అన్నారు. ఆమెపై ఈడీ కేసు నమోదు కారణంగా జగన్‌కు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్నారు. చదవండి: నా భార్యనూ కోర్టులకు తిప్పుతారా, ఈడీలో ఆ

Aaron Cooper August 13, 2018

గుంటూరు:గుంటూరు నగర శివార్లలోని పెదకాకానిలోని జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. పెదకాకాని వాసవీనగర్‌లోని పత్తి గౌడౌన్లలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పత్తి గోదాంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు అంతకంతకూ విస్తరించడంతో వేలాది పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. షార్ట్‌ సర్క్యూట్‌కారణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే ఘటనాస్థలికి ఏడు ఫైరింజన్లతో

Aaron Cooper August 13, 2018

తిరుపతి:బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్న సీఎం చంద్రబాబు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వేధించాలని చూస్తే సహించేది లేదని వైసీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలారి రాజేంద్ర హెచ్చరించారు. తిరుపతి దొడ్డాపురం వీధిలోని వైకాపా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతి సిమెంట్‌ షేర్లు పెరిగినట్లు 2011లో జగన్‌పై తప్పుడు కేసులు