Calendar

Day: August 12, 2018

Aaron Cooper August 12, 2018

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా శనివారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పైన చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించారు. సదరు ఎమ్మెల్యేపై తాను ఫిర్యాదు చేసినా ఏపీ పోలీసులు కేసు నమోదు చేయలేదని, చర్యలు తీసుకోలేదని చెబుతూ ఆమె కోర్టు మెట్లు ఎక్కారు. తనపై బోడె ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు

Aaron Cooper August 12, 2018

వాషింగ్టన్: ఎత్తుకెళ్లిన ఓ విమానం ఓ చిన్న దీవిలో కూలిపోయింది. ఈ సంఘటన అమెరికాలోని టకోమా విమానాశ్రయంలో రెండు రోజుల క్రితం చోటు చేసుకుంది. ఓ ఎయిర్ లైన్ మెకానిక్ విమానాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. సైన్యం వెంటపడగా అతను తప్పించుకునే క్రమంలో విమానాన్ని ఇష్టం వచ్చినట్లు నడిపాడు. దీంతో విమానం గిరాగిరా తిరిగి కూలిపోయింది. ఈ

Aaron Cooper August 12, 2018

ఏలూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కులాల మధ్య చిచ్చుపెట్టడం ఆపాలని, ఏపీలో సీఎం, జగన్ కుటుంబాలు, వారి సిండికేట్లు బాగుపడుతున్నారని జనసేన అధినేత పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అచంట, పాలకొల్లు నియోజకవర్గ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేనాని ప్రజలపై వరాల వర్షం కురిపించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని, జనాభా ప్రాతిపదికన

Aaron Cooper August 12, 2018

చెన్నై: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ అతలాకుతమవుతోంది. వరదల కారణంగా 29మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా 54,000 మంది నిరాశ్రయులయ్యారు. వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వర్ష బీభత్సం: వరద నీటిలోనే కేరళ: 29కి చేరిన మృతుల సంఖ్య ఈ

Aaron Cooper August 12, 2018

అమరావతి: అక్రమాస్తుల కేసు ఛార్జ్‌షీటులో వైయస్ భారతి పేరును ఈడీ చేర్చడానికి.. టీడీపీకి సంబంధం ఉందంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి కళా వెంకట్రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈడీకి, టీడీపీకి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు.