Calendar

Day: August 11, 2018

Aaron Cooper August 11, 2018

పశ్చిమగోదావరి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కులాలను విడదీసి రాజకీయాలు చేస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. చంద్రబాబు అన్ని కులాలకు ద్రోహం చేశారని అన్నారు. పోరాట యాత్రలో భాగంగా నరసాపురంలో శుక్రవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రిజర్వేషన్లపై సాధ్యపడేవే చెప్పాలని చంద్రబాబుకు తాను చెప్పానని పవన్ తెలిపారు. హామీలిచ్చి ఇప్పుడు కోర్టుల్లో

Aaron Cooper August 11, 2018

హైదరాబాద్: నగరంలోని చందానగర్‌ ఏరియాలోని ఏటీఎమ్‌లలో జరిగిన చోరి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐసీఐసీఐకి చెందిన రెండు ఏటీఎమ్‌లలో ఈ దొంగతనం జరిగింది. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చోరి అయిన సంగతి గుర్తించిన ఏటీఎమ్‌ సిబ్బంది.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. వారు పోలీసులకు సమాచారం

Aaron Cooper August 11, 2018

పశ్చిమగోదావరి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, బీజేపీపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నరసాపురంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను ఇలా వచ్చి 2019లో తిరిగి వెళ్లిపోదామని రాజకీయాల్లోకి రాలేదని అన్నారు.

Aaron Cooper August 11, 2018

ముంబై: సుమారు 10వేల కోట్లకుపైగా రుణాలు ఎగ్గోట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా గురించి రచయిత, ప్రొఫెసర్‌ జేమ్స్‌ క్రాబ్‌ట్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్‌లో ఉండగా మాల్యాను కలవడానికి జేమ్స్‌ వెళ్లినప్పుడు ఆయనకు కనిపించిన దృశ్యాలు షాక్‌కు గురిచేశాయట. ఆ విషయం గురించి ఆయన తాజాగా వెల్లడించారు. ‘లండన్‌లోని మాల్యా ఉంటున్న భవంతిలో ఆయనతో

Aaron Cooper August 11, 2018

రాజ్య‌స‌భ డెప్యూటీ ఛైర్మ‌న్ ఎన్నిక సంద‌ర్బంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. బీజెపితో వైసీపి ర‌హ‌స్య స్నేహం కొన‌సాగిస్తోంద‌న్న అప‌వాదు నుండి బ‌య‌ట‌ప‌డేందుకు శ‌త విధాల ప్ర‌య‌త్నం చేసింది. రాజ‌కీయం కోసం కాకుండా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం బీజేపి విధానాల‌ను వ్య‌తిరేకించే వైసీపి అందుకు త‌గ్గ‌ట్టు గానే బీజెపి బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థికి ఓటు వేయ‌కుండా దూరంగా